ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు!

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు! అమరావతి:ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కీలకమైన ఆధార్ కార్డులు లేక రాష్ట్రంలో అనేక మంది పిల్లలు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరుగనున్న సమగ్ర కులగణన కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరుగనున్న సమగ్ర కులగణన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో వివేకానంద నగర్ లోని సప్తగిరి కాలనీ లో గల PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఇంటికి డీసీ కృష్ణయ్య మరియు GHMC అధికారులు స్టిక్కర్ అంటించడం…

ఏపీలో నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు.

ఏపీలో నేటి నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేటినుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానుంది. మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఈ…

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు

తగ్గిన ధరలు నేటి నుంచే అమలు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. హైదరాబాద్:లీటర్…

అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

ఉత్తరప్రదేశ్ :శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ…

నేటి నుంచి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలు

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతు నేస్తం పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రైతు వేదికల్లో దృశ్యశ్రవణ (వీడియో కాన్ఫరెన్సింగ్‌) సేవలను ‘రైతునేస్తం’…

నేటి నుంచి అమలుకానున్న కొత్త రూల్స్

ప్రతి నెల ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. ఈరోజు మార్చి 1 నేటి నుంచి అనేక వాటిల్లో మార్పులు జరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో కొత్త నిబంధనలపై సామాన్యులు…

నేటి నుంచి సున్నా కరెంట్‌ బిల్లులు

కొత్త బిల్లింగ్‌ యంత్రాలు.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు హైదరాబాద్‌: నగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్‌) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా…

నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్‌ డ్రైవ్‌!

‘ధరణి’పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈరోజు నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45…

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం

చిత్తూరు జిల్లాలో 50 కేంద్రాలలో పరీక్షలు.. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు.. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం…

నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు

మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము…

నేటి నుండి అందుబాటులోకి భారత్ బ్రాండ్ రైస్

అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ…

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. నీటిపారుదల అంశాలపై…

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత శబరిమలలో దర్శనాలు ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో ఆలయాన్ని మూసివేయనున్నారు. అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటి వరకు రూ.357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది.

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం.

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం. రాజన్న సిరిసిల్ల జనవరి 21: నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.…

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం

నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం హైదరాబాద్:జనవరి 19దక్షిణాఫ్రికాలో అంత ర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు…

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన అమరావతి:జనవరి 08నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో…

నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి…

You cannot copy content of this page