రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృతి
రాష్ట్రంలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృతి చెందితే,పట్టించుకోని ముఖ్యమంత్రిఅస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ సమస్యల వలయంలో వనపర్తి ప్రభుత్వ జూనియర్కళాశాల ఏ ముఖం పెట్టుకొని పాలమూరుకు వచ్చినావు రేవంత్ రెడ్డి……….ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సాతర్ల అర్జున్ వనపర్తి రాష్ట్రవ్యాప్తంగా…