సికింద్రాబాద్, వరంగల్‌లో CM రేవంత్ రెడ్డి పర్యటన..

ఉదయం సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్.. దానం నాగేందర్‌ ర్యాలీలో పాల్గొననున్న CM రేవంత్.. సాయంత్రం వరంగల్‌లో బహిరంగ సభకు CM రేవంత్ రెడ్డి

భీమాసేనని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

దుబ్బాక మండలంలోని గంభీర్ పుర్ గ్రామానికి చెందిన భీమాసేన తండ్రి కరికే రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్ తుడం ప్రశాంత్,లుపరామర్శించారు.రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు…

అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి.. కొండా విశ్వేశ్వర రెడ్డి

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు…

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి *పాల్గొన్న మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్* రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన బద్రి కిచెన్స్ హోటల్ ను షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి…

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

రైల్వే కోడూరు : ఉదయం రైల్వే కోడూరు పట్టణ రాజ్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజక వర్గoలోని నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ,ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు . ఈ కార్యక్రమంలో ఏపీ…

జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రంజిత్ రెడ్డి..

21వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి మద్దతుగా తలపెట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరు పాల్గొనాలని మనవి…. రూట్ మాప్…:-కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ నందు మొదలయి,వివేకానంద నగర్ డివిజన్,అల్విన్ కాలనీ…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…

24 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.

ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్‌. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్‌.

నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

నామినేషన్‌ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్‌. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్‌ సింగ్‌. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.

మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్

ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ…

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రంగమ్మ , పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికాల సత్యా రెడ్డి దశదినకర్మ కార్యక్రామాలకు మేడ్చల్ మల్కాజ్…

ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ కి చెందిన శ్రీకళా రెడ్డి కి ఎంపీ టికెట్ ఇచ్చిన మాయావతి

తెలంగాణ రాష్ట్రనికి చెందిన శ్రీకళా రెడ్డి కి ఉత్తర్ ప్రదేశ్ లో జోన్ పూర్ నుండి BSP MP అభ్యర్థి గా పోటీ చేయనుంది. వీరు నిప్పో బ్యాటరీ కంపెనీ అధినేత. వీరి తండ్రి గతం లో హుజుర్నగర్ MLA గా…

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. రేపు ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్.., రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.. 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు రేవంత్.. 20న సాయంత్రం కర్ణాటక ప్రచారం.. 21న భువనగిరి…

నామినేషన్ వేయినున్న ప్రశాంతి రెడ్డి.

కోవూరు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల 20 నిమిషాలకు తన నామినేషన్ను ఎన్నికల…

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ…

అందరం కలిసికట్టుగా పని చేద్దాం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పడుగుపాడులో వలసల పరంపరం, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం పడుగుపాడు కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి,ఆధ్వర్యంలో 100 మంది కుటుంబాలతో టిడిపి ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొనడం జరిగింది,…

గోపాల్ రెడ్డి నిజాంపేట్ బస్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి నిజాంపేట్ బస్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మరియు ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో సీతా రాముల…

బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ గా గుండ్ర మధుమోహన్ రెడ్డి నియామకం.

బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్…

మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి *

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి * మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, *కొలన్ రాజశేఖర్ రెడ్డి * ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ *మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి…

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్*2019 లో జనసేన తరపున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాస్

సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ ఛైర్మెన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,మరియు ముఖ్య సభ్యులు మర్యాద…

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి…

100 మంది కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ వాసులు 100 మంది తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి డివిజన్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి మరియు మహిళా కాంగ్రెస్ 130 డివిజన్ అధ్యక్షురాలు తులసి ఆధ్వర్యంలో…

బీరంగూడ కమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని బీరంగూడ కమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి అదం ఇవి మోటార్ బైక్ షోరూం ఓపెన్ చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి .…

You cannot copy content of this page