కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం

కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,జగద్గిరిగుట్ట డివిజన్ లో నియోజకవర్గ కో ఆర్డినేటర్ డా.శ్రవణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా,నియోజకవర్గ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి…

కామారెడ్డి నియోజకవర్గానికి మొదటి సంవత్సరం

కామారెడ్డి నియోజకవర్గానికి మొదటి సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాల కోఆర్డినేటర్ గా నియమితులైన …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి . మొదటి సంవత్సర ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమితులైన సందర్భంగా…

కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రారంభించి మొదటి సంవత్సరం

కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రారంభించి మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తవుతున్న సందర్బంగా ప్రజపాలన విజయోత్సవాల సన్నాహక సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి ముఖ్య అతిథిగా నిర్వహించడం జరిగింది.…

ఒక సంవత్సరం తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా

ఒక సంవత్సరం తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా ఏడాది తరువాత కేసీఆర్ రాజకీయం ముగుస్తుంది.. తరువాత కేసీఆర్ పేరు కనపడకుండా చేస్తా – మీడియాతో చిట్ చాట్లో రేవంత్ రెడ్డి…

నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ “క్రోధి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ “క్రోధి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 10:31 గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు రాము…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః🙏🏻గురువారం, మార్చి 7, 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:ద్వాదశి రా10.17 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.50 వరకుయోగం:పరిఘము రా2.36 వరకుకరణం:కౌలువ ఉ11.12 వరకు తదుపరి తైతుల రా10.17 వరకువర్జ్యం:మ1.37 – 3.08దుర్ముహూర్తము:ఉ10.13…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం,ఫిబ్రవరి 29,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:పంచమి రా2.25 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:చిత్ర ఉ7.34వరకుయోగం:వృద్ధి మ3.17 వరకుకరణం:కౌలువ మ1.45 వరకు తదుపరి తైతుల రా2.25 వరకువర్జ్యం:మ1.34 -3.17దుర్ముహూర్తము:ఉ10.16 – 11.03మరల మ2.55 – 3.42అమృతకాలం:రా11.52…

విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం. ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ…

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన…

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

బాపట్ల జిల్లానూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోము జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, మద్యం సేవించి…

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని…

You cannot copy content of this page