ఏపీ 2024 ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన బాబు

ఏపీ 2024 ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన బాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత మౌనంగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఫలితం ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాడు. అమెరికా నుంచి హైదరాబాద్…

ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ ‘కీ’ విడుదల..

AP EAPSET 2024 Answer Key Released.. ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలు! అమరావతి, మే 24: ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌…

ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు ..

Rallies and processions canceled in AP on June 4. ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు .. అమరావతి: ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు.…

కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

KTR said which party will win in AP elections హైదరాబాద్: చెదురమదురు హింసాత్మక ఘటనల మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటరు మహాశయుల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే గెలుపుపై అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌తో…

హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్‌ నివేదిక.

హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్‌ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్‌ చీఫ్‌.. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్‌. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్‌. AP Election Violence: ఏపీలో పోలింగ్…

‘దేశంలో అత్యధిక పోలింగ్ నమోదైన రాష్ట్రం ఏపీ’

ఈసీవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలింగ్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.…

ఏపీ, తెలంగాణలో జోరుగా బెట్టింగ్?

హైదరాబాద్:ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే గెలుపు… పందెమెంతో చెప్పు అంటూ…

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఓ రేంజ్ బెట్టింగ్స్.. గెలుపు మాత్రమే కాదు.. మెజార్టీపై కూడా!

ఎన్నికల్లో విజయావకాశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు షురూ చేశారు. ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, గెలుపోటములపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు. గ్రామాల నుంచి నగరాల వరకూ మెజార్టీలపై కోట్లల బెట్టింగ్ కడుతున్నారు. ఓట్ల జాతర…

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు…

పోస్టల్ బ్యాలెట్ అంశంలో రికార్డు సృష్టించిన ఏపీ.

ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు.…

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా

ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదాప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 3, 4 తేదీల్లో మోడీ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ మే 7, 8 తేదీల్లో ఆయన ఏపీకి…

ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ అభ్యర్థన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొందరు అధికారులు వినియోగించుకోనివ్వడంలేదని ఆరోపణ పోస్టల్ బ్యాలెట్ గడువుని మరింత పొడగించాలని ఈసీకి విజ్ఞప్తి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా, రాజకీయ నేతలపై దాడులు జరుగుతున్నా డీజీపీ రాజేంద్రనాథ్…

నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.…

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…

ఇవాళ్టి నుంచి ఏపీ ఈసెట్‌ 2024 దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌,…

ఏపీ రాజధానిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ

అమరావతి: టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు.. తుది విచారణ ఈ నెల 28కి వాయిదా.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.

ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు

అమరావతి :ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

AP DSC: ఏపీ డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తూ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్లు…

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య.. మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్.. గెటిజ్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..? దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం…

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పోస్టులు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పినా గూగుల్ ,…

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్…

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు…

You cannot copy content of this page