జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

TEJA NEWS

Telangana State Govt at Vivekananda Mini Stadium in Jagityala town

జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2024 ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు,నోట్ బుక్కులను పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ,జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ .
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు,Rdo మధుసూదన్,KDCC జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రాంచందర్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,ఎంపీపీ రమేష్,
వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,కౌన్సిలర్ లు, నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS