ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

TEJA NEWS

Undavalli sensational comments

ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రస్తుత రాజకీయాలపై రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియాతో మాట్లాడారు. అన్ బ్రాండెడ్ మద్యం ఎఫెక్ట్ వైసీపీ ప్రభుత్వాన్ని కుప్పకూలేలా చేసిందని ఆరోపించారు. ఆ భారం బడుగు, బలహీనవర్గాలపై పడిందని స్పష్టం చేశారు. ఊరు పేరు లేని లిక్కర్ బ్రాండ్లను మార్కెట్‌లోకి తీసుకురావడం జగన్ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS