నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు. వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడారు. పీఎంలంకలో సముద్ర కోత నివారణకు కేంద్రం చర్యలు చేపడుతోందని, రక్షణగోడ నిర్మాణానికి టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో నిర్మాణపనులు ప్రారంభమవుతాయన్న మంత్రి, దేశీయ స్థాయిలో ఇది మొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టు అని చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు
Related Posts
పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి :మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు
TEJA NEWS పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి :మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు చిలకలూరిపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలనిమున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు ఆదేశించారు. పట్టణానికి మంచినీటి సరఫరా అయ్యే పండరిపురం(రిజర్వాయర్ )…
గుంటూరు నూతన సూపరిండెంట్ డాక్టర్ రమణ యశస్వి
TEJA NEWS గుంటూరు నూతన సూపరిండెంట్ డాక్టర్ రమణ యశస్వి మర్యాదపూర్వకంగా కలిసిన మండలనేని చరణ్ తేజ్. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు నూతన సూపరిండెంట్ గా ఎన్నికైన చిలకలూరిపేట పట్టణానికి చెందిన డాక్టర్ రమణ యశస్వి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా…