నీకేం నువ్వు ఎక్కడ ఉన్నా సింహానివే* తోట త్రిమూర్తులు ను ఉద్దేశించి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు* రాజమండ్రి ఫాస్ట్ న్యూస్ ఉండవల్లి అరుణ్ కుమార్ – తోట త్రిమూర్తులు ఆదివారం రాత్రి మండపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మనుమడు చోడే శ్రీకృష్ణ వివాహం సందర్భంగా రాజమహేంద్రవరం లో కలిసారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు ను ఉద్దేశించి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానిస్తూ..సింహానివి నువ్వు ఎక్కడున్నా అదే పవర్ నీది అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలకు , తోట త్రిమూర్తులు సమాచారం నవ్వుతూ సమాధానం చెబుతూ జనారణ్యంలో వద్దనుకుంటున్నారు. అడవికి పంపేయాలనుకుంటున్నారా? అంటూ నవ్వుతూ సమాధానం తెలిపారు. ఈ వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యం తో పాటు నువ్వు లు, పువ్వులు కురిపిచాయి.
నీకేం నువ్వు ఎక్కడ ఉన్నా సింహానివే*
Related Posts
20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల
TEJA NEWS 20 వ సంవత్సర నవ జనత దిన పత్రిక ప్రత్యేక సంచిక విడుదల చేసిన -గుడివాడ ఎం.ఎల్.ఎ.వెనిగండ్ల రాము నవజనత ప్రతినిధి గుడివాడ: 25 సంవత్సరాలుగా జర్నలిజం లో కొనసాగుతూ నవ జనత పత్రికా సంపాదకులు జి.శ్యాంబాబు 20…
ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు
TEJA NEWS ఆకట్టుకున్న వేస్ట్ టు ఆర్ట్ ప్రదర్శనలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేస్ట్ టు ఆర్ట్, వెస్ట్ టు వండర్ పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది…