ములుగు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను కోరుకున్నా: సీఎం రేవంత్‌రెడ్డి ములుగు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది మంత్రి సీతక్కతో ప్రత్యేక అనుబంధం ఉంది ముఖ్యమైన కార్యక్రమాలన్నీ నేను ఇక్కడి నుంచే…

లాస్య నందిత పోస్ట్‌మార్టం రిపోర్ట్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే… లాస్య నందిత పోస్ట్‌మార్టం రిపోర్ట్… సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది 6 దంతాలు ఊడిపోయాయి. ఎడమకాలు పూర్తిగా విరిగిపోయింది. తలకు బలమైన గాయం, శరీరంలో ఎముకలు స్వల్పంగా డ్యామేజ్ జరిగి స్పాట్…

ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న జగన్.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న జగన్

‘x’ లో రాహుల్ గాంధీ ట్వీట్

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా? దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30…

ఈ నెల 28 న తాడేపల్లిగూడెం లో జరగబోవు జనసేన – టిడిపి బహిరంగసభ

21 ఎకరాలు స్థలంలో ఈ సభ.జనసేన తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అడిగిన వెంటనే ఇచ్చిన రైతు కృష్ణమూర్తి. 6 లక్షల మందికి పైగా ఏర్పాట్లు స్టేజ్ మీద మొత్తం 500 మంది రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన రెండు పార్టీల…

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల…

ఆర్టీసీలో విద్యార్థులకు ఉచిత ప్రయాణం

AP: పదో తరగతి విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. పరీక్ష హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు వెళ్లొచ్చని తెలిపింది.…

టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ

అమరావతి: టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు.. తుది విచారణ ఈ నెల 28కి వాయిదా.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం.

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి…

ఆ లారీ ఎక్కడ … ప్రమాదం వెనుక అనుమానాలు

ప్రమాద సమయంలో MLA కారు ఓవర్ స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీడో మీటర్ 100 స్పీడ్ వద్ద ఆగిపోయింది. కారు బ్యానెట్ పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు. రెడీ మిక్స్ వాహనాన్ని ఢీ కొట్టి ORR పై రెయిలింగ్…

బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రవర్తనపై హైదరాబాద్ షీ టీమ్స్ అణిచివేత

హైదరాబాద్ షీ టీమ్స్, పబ్లిక్ నుండి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తులపై షీ టీమ్స్ గణనీయమైన చర్యలు తీసుకున్నాయి. ఇటీవలి సంఘటనలు ప్రజల మర్యాదను విస్మరించడం మరియు బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న…

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)కు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని…

రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా

అమరావతి రేపు ఉదయం టీడీపీ-జనసేన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం రేపు మాఘపౌర్ణమి మంచిరోజు కావడంతో తొలి జాబితా విడుదల ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‍పై సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక…

రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

తిరుపతి. తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య ఘటన. మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సంతోష్ శ్రీరాం (28)గా గుర్తింపు. వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్ శ్రీరాం బైరాగి…

పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు

రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..

వ్యూహం’ సినిమా విడుదల వాయిదా

వర్మ దర్శకత్వంలో పొలిటికల్ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవ్వాల్సిన చిత్రం మార్చి 1కి వాయిదా మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రం మార్చి 8న విడుదల

సీఎం జగన్ కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తుల నుంచి ముప్పు

నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ డీజీపీసీఎం జగన్ గారికి అత్యంత భద్రత కల్పించాల్సి ఉందంటున్న డీజీపీ సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుతున్న ప్రభుత్వం విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో మరొకటి అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం

సూరత్ లో మోడల్ ఆత్మహత్య… తెరపైకి సన్ రైజర్స్ ఆటగాడి పేరు

తన నివాసంలో ఉరివేసుకున్న మోడల్ తాన్యా సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోడల్ ఫోన్ నుంచి క్రికెటర్ అభిషేక్ శర్మకు మెసేజ్ ఎలాంటి రిప్లయ్ ఇవ్వని అభిషేక్ శర్మ క్రికెటర్ ను విచారించాలని పోలీసుల నిర్ణయం

ఏపీ ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. మార్చి 1 నుంచి పబ్లిక్‌ పరీక్షలు

అమరావతి :ఆంధప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 హాల్‌ టికెట్లను ఇంటర్‌ బోర్డు బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ విడుదల చేశారు. బుధవారం…

ప్రాణాలు తీసిన బంగారు గని.. 14 మంది మృతి, 11 మందికి గాయాలు

సెంట్రల్ వెనిజులాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని కూలిన ఘటనలో 14 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశామని, కనీసం 11 మంది గాయపడినట్లు బొలివర్ రాష్ట్ర గవర్నర్ ఏంజెల్ మార్కానో స్థానిక…

విశాఖ‌లో భారత ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికి ఉప ముఖ్యమంత్రి

విశాఖపట్నం : మిలాన్ – 2024 వేడుక‌ల్లో భాగ‌స్వామ్య‌మ‌య్యేందుకు విశాఖ వ‌చ్చిన భార‌త ఉప‌ రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధన్క‌ర్ కు ఐ.ఎన్.ఎస్. డేగాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మిలాన్ – 2024 వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు…

గంటా శ్రీనివాసరావు కామెంట్స్

విశాఖ చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ చెప్పింది నేను కూడా ఆలోచన చేస్తున్నా గతంలో పోటీ చేసి గెలిచిన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నేను ఆలోచన చేశాను చీపురుపల్లి నాకు 150 కిమి దూరం.పైగా జిల్లా కూడా వేరు…

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. సమన్లు చట్టవిరుద్ధమని,…

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది

విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు…

నార్సింగి ఏసీపీ రమణ గౌడ్

సంపత్ వినయ్ అనే వ్యక్తి పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ కేసులో సంపత్ ను అరెస్ట్ చేయడానికి నానకరామ్ గూడ వెళ్లిన సమయంలో తన వద్ద 16 గ్రాముల…

ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్

ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో…

శ్మశానవాటికలో గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్

గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని విన్నూతంగా జరిపేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేసింది.. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు ఈ ఈవెంట్‌ను బేగంపేట్ శ్మశానవాటికలో జరుపుతున్నారు.

ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. ఈ…

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న కిషన్‌రెడ్డి

ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుందివర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తాం మేడారం జాతరను జాతీయ పండగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు జాతీయ పండగ…

గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత

గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయుబ్ తన బృందాలతో నగరంలో…

You cannot copy content of this page