మరో రెండు గ్యారంటీల అమలు
మరో రెండు గ్యారంటీల అమలు 27 లేదా 29వ తేదీన ప్రారంభం గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల…
మరో రెండు గ్యారంటీల అమలు 27 లేదా 29వ తేదీన ప్రారంభం గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గృహ జ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాల…
తెలంగాణలో : ఈనెల 27 లేదా 29 నుంచి గృహలక్ష్మి, రూ. 500కే సిలిండర్ పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ప్రతి…
ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో…
15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్.. కర్నూలు జిల్లా: కర్నూల్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏసిబి దాడులు.. మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ 15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా…
కృష్ణా – అవనిగడ్డ పంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ 8000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
విజయవాడ: ముగిసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంంలో టీడీపీ – జనసేన బహిరంగ సభ. హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తాడేపల్లి గూడెం సభలో కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్
ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది.
గొర్రెల స్కామ్ కేసులో ఏ5 గా ఉన్న రఘుపతి రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ హైదరాబాద్.. కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ధర్మపురి రవి.. ఏ4 ఆదిత్య కేశవ సాయి మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక…
ఈటెల రాజేందర్ కామెంట్స్… గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసి అడవిబిడ్డలను గౌరవించిన ఘనత మోడీది… మోడీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. ఆపదలో ఉంటే చుట్టుపక్కల దేశాలను ఆదుకుని అన్నంపెట్టే స్థాయికి భారత్…
భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే…
Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం…
KCR: తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద…
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటనసంక్షేమ ప్రదాత జగనన్నడాక్టర్ గూడూరు శ్రీనివాస్ హోమ్ మంత్రి తానేటి వనిత, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి స్వాగతంగోపాలపురం నియోజకవర్గంలో హోం మంత్రి డాక్టర్ తానేటివనిత ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి…
ఆదర్శనగర్ పూరిళ్ళు బాధితులకు అండగా ఎంపీ బండి సంజయ్… *అల్పాహారం.. భోజన సదుపాయం కల్పించిన ఎంపి…. కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైన దాదాపు 30పూరి గుడిసెల బాధిత కుటుంబాల కు ఎంపీ బండి సంజయ్ కుమార్…
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: సీఈసీ రాజీవ్ కుమార్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థనలను స్వీకరించామని తెలిపారు. భువనేశ్వర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.…
AP DSC: ఏపీ డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తూ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో పిటిషన్లు…
వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచింది…. ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి -వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పురస్కారాల అందజేత -వాలంటీర్ల సేవలను ప్రశంసించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో అలాగే పురసేవలను స్థానికంగా…
పాత్రికేయులు, కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం ★★ దాడులను ఖండించిన న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ)పల్నాడు జిల్లా అధ్యక్షుడు, జొన్నలగడ్డ విజయ్ కుమార్. మొన్న అమరావతి…నిన్న రాప్తాడు…ఇప్పుడు కర్నూల్ లో ఈనాడు పాత్రికేయుడు , కార్యాలయం.,ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు లపై…
రేణుక చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కాంగ్రెస్ అధినేత్రి ఆశీర్వాదంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రేణుక చౌదరిని బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మర్యాదపూర్వకంగా కలిసి…
2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు శ్రీకాకుళం జిల్లాలో రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఆసక్తి ఉన్న మాజీ సైనిక అధికారులు తమ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాల్లో తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ…
39 వ రోజుకు చేరుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర… ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది…
ఏ మునిసిపల్ కార్పొరేషన్ లేని విధంగా మాకు ఆధునిక పరికరాలు ఈ కౌన్సిల్ కల్పించింది.. మాకు సమస్య వచ్చినపుడల్లా అండగా నిలిచారు, వారికే మా మద్దతు – కార్మిక సోదరులు నా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించాము.. భవిష్యత్తులోనూ…
శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస : కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్..‼️ ఓ కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు గుట్టుగా…
జిన్నారం మండల పరిషత్ కార్యాలయంలో MPDO వీడ్కోలు సమావేశం ముఖ్య అతిథులుగా ఎంపీపీ ధమ్మగౌని రవీందర్ గౌడ్ . ▪️ ఇటీవల జిన్నారం మండలం MPDO రాములు జిన్నారం మండలం నుండి బదిలీ అయ్యి వికారాబాద్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన…
ఇల్లెందు: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు..మేడారం నుంచి ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా పడిన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో ఇల్లందు వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం గుండాల మండలం…
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు.…
నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి” “మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి…
జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్ గద్వాల:-గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో బుధవారం ప్రథమ సంవత్సరపు విద్యార్థులు ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ…
జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్ గా ముసిని వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీల్లో ముసిని వెంకటేశ్వర్లు బదిలీ పై జోగులాంబ గద్వాల్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ…
మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర…
You cannot copy content of this page