మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు…!
అమరావతి :ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఈరోజు కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.…
అమరావతి :ఏపీ మాజీ సీఎం జగన్‌పై గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఈరోజు కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.…
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి తిరుపతి జిల్లా కలెక్టర్ తో ఎంపీ గురుమూర్తి భేటీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా…
బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు! బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో…
కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో BRS ఎమ్మెల్సీకవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్నురౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. వాదోపవాదాలువిన్న కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ పిటిషన్ పైతదుపరి విచారణను…
ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాం – ఎంపీడీఓ గుండె బాబు
విద్యార్థులను చైతన్యం చేయడానికి ఏఐఎస్ఎఫ్ ముందుండాలిసమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తూనే ఉండాలిమంద పవన్,ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు,సిద్దిపేట సిద్దిపేట జిల్లా :సిద్దిపేట జిల్లా సమాజంలో విద్యార్థులను చైతన్యం చేయడానికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)గా ముందుండాలని సమాజంలో…
బాపట్ల జిల్లా. సముద్రతీర ప్రాంతాలలో యాత్రికుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము సముద్రంలో నిర్దిష్ట లోతులో ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. నిర్దేశించిన ప్రదేశాలలో మునగాలి, ఎరుపు రంగు జెండాలు దాటి లోతులోకి వెళ్ళరాదు మద్యం సేవించి సముద్రంలో…
AP : సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేసి అర్జీ ఇచ్చిన తర్వాత సమస్యకు సంబంధించిన అప్డేట్ను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే…
పరిసరాల పరిశుభ్రత పాటించాలి రూరల్ ఎస్సై బాలు నాయక్ సూర్యాపేట రూరల్: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని రూరల్ ఎస్సై బాలు నాయక్ అన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. గుబురుగా ఉన్న…
తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి Anumula Revanth Reddy ని ఎం.ఏ.ఫహీమ్ మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ కార్పోరేషన్ చైర్మన్ ఎం.ఏ.ఫహీమ్ మాట్లాడుతూ సీఎం…
హైదరాబాద్:, నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఉదయం సెంట్రల్ నేపాల్‌లోని మదన్-అషిర్తా హైవేపై భారీ కొండచరియలు విరిగిపడ టంతో సుమారు 63 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 2…
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు * * కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న…
గద్వాల ఎమ్మెల్యే ని సన్మానించిన , నాయకులు, కార్యకర్తలు…. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేరిన సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి మల్డకల్ , గద్వాల మండలం పరిధిలోని గ్రామ…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు తెలుస్తుంది. తెలం గాణలో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా ప్రీప్రై…
అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరైన దక్కని ఊరట ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు కానీ మరోవైపు సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాకపోవడంతో.. ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు.
పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా పచ్చటి మొక్కలు నాటడమంటే భవిష్యత్తు తరాలకు మంచి భరోసా ఇవ్వడమేనని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అదేవిధంగా వనమహోత్సవం ఒక యజ్ఞం లా కొనసాగాలని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్…
హైదరాబాద్ : 2015లో ఒడిస్సా రాష్ట్రం లోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం, సజావుగా నిర్వహణకు సహకరిం చాల్సిందిగా కోరేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉదయం ఒడిశాకు బయలుదేరారు.…
ముఖేష్ అంబానీ కుమారుడి అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో పాల్గొనున్న జగన్.
కేసనపల్లి మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి భోజనం రుచి చూసి తగు సూచనలు సలహాలు అందజేశారు. పాఠశాల ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్…
జిల్లా కలెక్టర్ ను కలిసిన పెన్షనర్ల సంఘం నాయకులు రాష్ట్రప్రభుత్వ పెన్షనర్లకు సంబందించిన అనేక సమస్యలు అపరిష్కృతముగా ఉన్నాయని అట్టి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కు పెన్షనర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ…
ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. లింగాల గణపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 14…
మీడియా మరియు పోలీస్ శాఖ సమన్వయం తో పని చేయాలి జెర్నలిస్టులకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తాం. ప్రజలకు, పోలీసులకు మధ్య వారధి మీడియా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మహబూబాబాద్ జిల్లా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మహబూబాబాద్…
ప్రయాణికులకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తూ, తర్వాత వారికి తెలియకుండా టికెట్లను క్యాన్సిల్ చేస్తూ డబ్బులు రీఫండ్ చేసుకుంటున్న యువకుడిని హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్‌పెక్టర్ సతీశ్ వెల్లడించారు. ఏపీలోని ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన…
గంజాయి అక్రమరవాణాను అడ్డుకున్న పోలీసులు ఇద్దరు నిందితులు అరెస్ట్, రూ.11,20,000/-విలువైన,56కేజీల గంజాయి పట్టివేత.., ఒక కారు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన రూరల్ సిఐ సర్వయ్య మధ్యాహ్నం 12:45 గంటలకు నిషేధిత గంజాయినిఅక్రమంగా రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం…
వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై…
మల్కాజిగిరి :ఐ సేవ్ మై ఎర్త్ క్యాంపెయిన్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న షేర్ అంబ్రేల్ల ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్నీ నాగేంద్ర హై స్కూల్ లో నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా…
బిజెపి సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్ర రెడ్డి 33 వ వర్ధంతి కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో బిజెపి సీనియర్ నాయకులు స్వర్గీయ చెరుకుపల్లి చంద్రారెడ్డి 33 వ వర్ధంతి సందర్భంగా…
Ap: కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు. సహాయం మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్లాంట్ ని పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో అధికారులు కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు. ఉక్కు…
బైక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిస్టర్ తెలంగాణ మహ్మద్ సోహైల్ సిద్దిపేటకు చెందిన ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్(23) బైక్‌ను అతి వేగంగా నడుపుతూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహ్మద్ సోహైల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…
గాంధీ జయంతి రోజే పీకే కొత్త పార్టీ.. బీహార్ లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్ కిశోర్ తన కొత్త రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు. గాంధీ…
You cannot copy content of this page