నాన్నని గెలిపించండి

ఎన్డీయే కూటమిని ఆదరించండి కుమార్తె డా౹౹చదలవాడ అమూల్య ఇంటింటి ప్రచారం నరసరావుపేట ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹చదలవాడ అరవింద బాబును గెలిపించుకోవాలని ఆయన కుమార్తె డాక్టర్ చదలవాడ అమూల్య తనదైన శైలిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.నరసరావుపేట పట్టణంలోని 31వ వార్డులో పార్లమెంటు…

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు

యూపీఎస్సీ పరీక్ష -2023 లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన దోనూరి అనన్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అనన్యతో పాటు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనన్యతో పాటు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన తెలుగు అభ్యర్థులందరికీ…

పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకత వకలు ఉన్నాయని ఏఐవై ఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకు దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ్లాయి విద్యార్థి…

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలి,జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ తగలకుండా ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో వడదెబ్బ నుండి రక్షణ సూచనలపై రూపొందించిన…

“ఇండియా”కూటమి వస్తే.. మోదీ అవినీతి పాఠశాలకు లాక్: రాహుల్ గాంధీ

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని దేశంలో అవినీతి పాఠశాలను నడుపుతున్నారని అన్నారు.. భాజపా నేతలకు అవినీతి పాఠాలను ఆయన చక్కగా బోధిస్తున్నారని ‘ఎక్స్‌’…

జగన్ మోహన్ రెడ్డి కాంపౌండ్ లో నిజాలు మాట్లాడటం నేరమా

కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జగ్గంపేట నియోజకవర్గం సూరంపల్లి ఆదిత్య కాలేజీకి చెందిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెన్షన్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) స్పందించారు. జరిగిన దానికి రియాక్ట్ అయ్యారు. “జగన్…

ధరిత్రిని కాపాడుకుందాం

భూమిని గౌరవిస్తేనే మనుగడమానవాళితోపాటు సకల జీవరాశులకు భూమే జీవనాధారం. పంటలకు, తాగునీటికి పుడమే మూలాధారం. పంచ భూతాలలో ప్రధానమైనది, విశ్వంలో అత్యంత ప్రధానమైనది ధరణే. గాలి, నీరు ఆవరించి ఉండే ఈ నేలకు ఇప్పుడు పెద్ద ముప్పు వచ్చి పడింది. మానవుడి…

ప్రజల్లో మార్పు వచ్చింది

కష్ట పడి పని చేద్దాంఅన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం నేర్పాలిప్రజల అజెండానే మన అజండాఏన్కూరు లో జరిగిన ఏన్కూరు, జూలూరుపాడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ…

సర్వేపల్లి లో చంద్రబాబు పర్యటన వేల షాక్ లు ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు”

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, వెంకటేశ్వరపురం కాలనీ నుండి సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వారితోపాటు మరి కొంతమంది మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 30 కుటుంబాలు” “సోమిరెడ్డి వేసిన కండువాలను…

వైఎస్సార్సీపీలో చేరిన చల్లగరిక టీడీపీ కార్యకర్తలు

కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం చల్లగరిక గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మందా…

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

నిర్మల్ జిల్లా : –తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి. మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ…

మెదక్ లో సీఎం పర్యటన

ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీ సందర్భంగా వేలాదిగా తరివచ్చిన జనవాహిని.కనుచూపుమేర జనాలతో నిండిపోయిన మెదక్ వీధులు.హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన..మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే రోహిత్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎంపీ అభ్యర్థి నీలం…

షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలుముల సునీల్ రెడ్డి

కుత్బుల్లాపూర్ లో బిఆర్ఎస్ కు షాక్.

టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లుతంగా లక్ష్మా రెడ్డి,కే.…

ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం: శంభీపూర్ క్రిష్ణ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వారు సానుకూలంగా…

ఝాన్సీ రెడ్డి,యశస్విని రెడ్డిలను కలిసిన రియాల్టర్ రాజేందర్

తొర్రూరు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డిలను తొర్రూరు డివిజన్ కేంద్రానికి చెందిన ప్రముఖ రియాల్టర్ బొమ్మన బోయిన రాజేందర్ యాదవ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువ కప్పి బొకే అందజేసి…

శ్రీనివాస నగర్ లోని రెజొనెన్స్ స్కూల్లో యు.కె.జి విద్యార్థులగ్రాడ్యుయేషన్ డే

ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీనివాసనగర్లో గల రెజొనెన్స్ పాఠశాలలో యు.కె.జి. పిల్లలకు గ్రాడ్యూయేషన్డే నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్.వి. నాగేంద్రకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు…

ఈద్ మిలాప్ కార్యక్రమము వలన సమాజంలో ప్రజల మధ్య ఐకమత్యం, మతసామరష్యం, సోదరబావము పెంపొందుతాయి

రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఈ విషయంలో భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ మరియు చేనేత…

దివ్యాంగులు,వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.

ఓటు హక్కు భారం కాదు మన బాధ్యత : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్. ……. సూర్యాపేట జిల్లా : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.…

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆలూరు ఎంపీటీసీ యాదమ్మ

చేవెళ్ల:బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ చేవెళ్ల మండల ఆలూరు – 2 ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ పామేన బీమ్…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలు…

ఉప్పెనెలా టీడీపీ కుటుంబలు వైస్సార్సీపీ లో చేరిక..

జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలకు,పేదవాడికి అండగా ఉంటున్న ప్రభుత్వం మరల గెలిపించేందుకు,సామాన్యుడు సర్నాల తిరుపతి రావు మరియు పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని ) గెలుపు కొరకు వైస్సార్సీపీ పార్టీ లోకి కోమటి శ్రీనివాస్ రావు, మల్లవల్లి మారేశ్వర…

కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ

తెలంగాణ ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , మాజీమంత్రి ,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ

కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

రైల్వే కోడూరు : ఉదయం రైల్వే కోడూరు పట్టణ రాజ్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజక వర్గoలోని నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ,ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు . ఈ కార్యక్రమంలో ఏపీ…

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీమంత్రి తలసాని

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది:ఎంపీ రవిచంద్ర

అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ రవిచంద్ర “సంక్షేమ రాజ్యం పోయింది-సంక్షోభ రాజ్యం” నడుస్తున్నది: ఎంపీ రవిచంద్ర “కాంగ్రెస్ వద్దు-కేసీఆర్ ముద్దు”అని…

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి మున్న బాషా

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…

స్వీప్ నోడల్ అధికారి, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ను అభినందించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

కలెక్టరేటులో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తపర్చిన ఎన్నికల అధికారులు కరచాలనంతో స్వీప్ నోడల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ కు ప్రశంసలు ఏలూరు: జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు…

You cannot copy content of this page