భైరవం సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్
భైరవం సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు సినిమా యూనిట్ సభ్యులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఏలూరులోని ఇండోర్ స్టేడియం లో నిర్వహిస్తున్న భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించడం జరిగింది.…