టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేత

Voted for TDP.. ration stopped టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేతఅనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్ దుకాణ డీలర్ నిత్యావసరాలు పంపిణీ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత అయిన డీలర్..…

శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మీడియా సమావేశం

Sarada President Swarupananda Swami’s media conference విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మీడియా సమావేశం రాష్ట్రంలో ప్రభుత్వం మారింది గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళం తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదు చంద్రబాబు,…

మద్యం పాలసీపై సీఎంవోలో వాడివేడి చర్చ

Heated discussion in CMO on liquor policy మద్యం పాలసీపై సీఎంవోలో వాడివేడి చర్చ అమరావతి : ఈనెల 14న కొత్త పాలసీని ఫైనల్ చేయనున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీని రద్దు చేస్తున్న కొత్త ప్రభుత్వం డిస్టలరీస్…

ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్..

Chandrababu’s focus on cabinet composition in AP.. ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్.. _ పవన్‎కు ఆ పదవి కేటాయించే అవకాశం..? ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి…

ఘన విజయం సాధించిన లెజెండ్ గద్దె రామ్మోహన్ రావుని కలిసిన చిప్పాడ చందు

It was Chippada Chandu who met the legend Gadde Rammohan Rao who achieved great success ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టిడిపి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ MLA గా ఘన విజయం…

ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిసిన చిప్పాడ చందు

Chippada Chandu politely met Bonda Umamaheswara Rao who won a great victory Teja News : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిడిపి నుంచి శాసనసభ్యులుగా పోటీ చేసి ఘన విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావు…

రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు

Orders not to collect garbage tax in the state రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు చేయవద్దని పట్టణ, నగరపాలక…

రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబు

Ramojirave named the capital ‘Amaravati’ Suggested by: Chandrababu రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావేసూచించారు: చంద్రబాబుఏపీ రాజధానికి ‘అమరావతి’ పేరు బాగుంటుందనిరామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలోచెప్పిన ఓ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ‘రాజధానికిఏ పేరు పెడితే బాగుంటుందని నేను…

విచ్చలవిడిగా రేషన్ మాఫియా

Stray ration mafia విచ్చలవిడిగా రేషన్ మాఫియా ఎన్టీఆర్ జిల్లామైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో అడ్డగోలుగా పట్టపగలు రేషన్ మాఫియా రెచ్చిపోతోంది.ఇంటింటికీ తిరిగి రేషన్ బియ్యాన్ని కొనుగొలు చేసి స్థానిక గ్రామాలలో ఉన్న కోళ్లఫారాలకు తరలిస్తూ అక్రమ సంపాదనకు…

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

Police case can be filed against officers who do not give information: State Information Commission అమరావతి : ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత…

రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్

Jagan’s tweet on Ramoji Rao’s death రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్ మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు…

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో కీలక పదవిలో మహేష్ చంద్ర లడ్డ ఐపీఎస్

Mahesh Chandra Ladda IPS in key post in Andhra Pradesh Police Department ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో కీలక పదవిలో మహేష్ చంద్ర లడ్డ ఐపీఎస్.? 2019లో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటేషన్ పై…

ఏపీలో కూటమి గెలుపునకు దోహదపడ్డ హామీలు.. పూర్తి వివరాలు.

The assurances that contributed to the victory of the alliance in AP.. Full details. ఏపీలో కూటమి గెలుపునకు దోహదపడ్డ హామీలు.. పూర్తి వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే…

ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

Nirabh Kumar Prasad as AP CS ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్ కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన…

25 సంవత్సరాల తరవాత నరసరావుపేట

Narasa Raopet after 25 years 25 సంవత్సరాల తరవాత నరసరావుపేట నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరింది- నరసరావుపేట పరిశీలకుడు మన్నవ మోహన కృష్ణ నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన డాక్టర్.చదలవాడ అరవింద్ బాబు కి పుష్పగుచ్చం అందచేసి…

హద్దులు దాటుతున్న అభిమానం….

A love that crosses boundaries… హద్దులు దాటుతున్న అభిమానం…. నెంబర్ ప్లేట్లపై సి.ఎం తాలుకా, ఎమ్మెల్యే తాలుకా…!!! రెచ్ఛిపొతున్న కుర్రకారు…. రాష్ట్రం లోని పలుచోట్ల యువత కొత్త పుంతలు తోక్కుతుంది, తమ అభిమానాన్ని బైకుల నెంబర్ ప్లేట్లపై కనబరుస్తున్నారు… ఒకరు…

రైతులు లాభసాటి, అధిక దిగుబడుల సాధించే వ్యవసాయం

Farmers get profitable and high yielding agriculture రైతులు లాభసాటి, అధిక దిగుబడుల సాధించే వ్యవసాయం చేసే విధంగా అధికారులు అవగాహన కల్పించాలి……….. జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి వనపర్తి జిల్లా రైతులు అధిక దిగుబడులు సాధించి లాభసాటి వ్యవసాయం…

ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారాన్ని అరికట్టాలి.

The business of private educational institutions should be stopped. ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారాన్ని అరికట్టాలి………* టీజేఎస్ జిల్లా అధ్యక్షు లు య౦ఏ ఖాదర్ పాష.. …..నిబంధన లు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయకపోతే విద్యా కార్యాలయాల ముట్టడిస్తా…

దేశంలో అత్యంత ధనిక ఎంపీ ఆయనే..

He is the richest MP in the country. దేశంలో అత్యంత ధనిక ఎంపీ ఆయనే.. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి విజయం సాధించింది. 164 అసెంబ్లీ, 21 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. వారిలో గుంటూరులో…

టీడీపీ అధినేతతో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యుల సమావేశం

A meeting of the newly elected Lok Sabha members with the TDP chief టీడీపీ అధినేతతో కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యుల సమావేశం అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు తో పార్టీ ఎంపీలు…

ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్రెడ్డి సెలవుపై వెళ్లారు

Andhra Pradesh CS Jawahar Reddy went on leave అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్రెడ్డి సెలవుపై వెళ్లారు, సాయంత్రం లోగా కొత్త సీఎస్ ను నియమించే అవకాశం ఉంది.సలహాదారులను తొలగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలుజారీ చేసింది. ఇప్పటివరకు రాజీనామా చేయని…

ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్ ?

Jagan to the court every Friday? ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్ ? అక్రమాస్తుల కేసులో CBI విచారణ ఎదుర్కొంటున్న YCP అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి గా పరిపాలన పరమైన బాధ్యతల…

టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు

Konidala Nagababu as Chairman of TTD Board టీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు? తన అన్న నాగబాబుకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు, టీటీడీ చైర్మన్ కోరుతున్న పవన్ కళ్యాణ్. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం. ఇప్పటికే…

YCP ఘోర ఓటమి.. AAG పొన్నవోలు రాజీనామా

YCP heavy defeat.. AAG Ponnavolu resigns YCP ఘోర ఓటమి.. AAG పొన్నవోలు రాజీనామా YCP ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు…

డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దు

Do not relieve officers who are on deputation డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దు ఆంధ్ర ప్రదేశ్ : ఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని…

ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ ఎత్తివేత

Suspension of two IPS officers lifted ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ ఎత్తివేత సాధారణ ఎన్నికల పోలింగ్ట్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్,అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల…

తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్

CID sit office siege in Tadepalli తాడేపల్లిలో సీఐడీ సిట్ ఆఫీస్ సీజ్ అమరావతి: స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో గతంలో చంద్రబాబును అరెస్టు చేసి ఇక్కడే విచారించిన సీఐడీ పోలీసులు . ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ)గా కే.విజయానంద్

K. Vijayanand as the Chief Secretary (Chief Secretary) of Andhra Pradesh State Government ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(చీఫ్ సెక్రటరీ)గా కే.విజయానంద్ ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐఏఎస్ అధికారుల పోస్టింగ్…

స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

MLA Vasantha Krishnaprasad visited Swayambhu Sri Venugopala Swami స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ . ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ శ్రీ వేణుగోపాలస్వామి వారిని మైలవరం ఎమ్మెల్యే…

You cannot copy content of this page