అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి

అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి నరసింగరావు గాజువాక 66వ వార్డు అధ్యక్షులు ప్రసాద్ శర్మ ఆద్వర్యంలో కణితి రోడ్డు బివికే హైస్కూలు ఆవరణలో అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కన్వీనర్…

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. హైవే పై వరుస దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు. -జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్. గత కొంత కాలం నుండి తెలంగాణ…

శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తిరుపతి నగరంలో శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని, కాలువలు నిరంతరం శుభ్రపర్చడం, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించడం చేస్తూ వుండాలని మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య, ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసారు తిరుపతి మునిసిపల్…

తిరుపతిని అన్ని విధాల అభివృద్ది చేద్దాము : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతి నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేద్దామని, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధిపతులతో, అధికారులతో…

చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్

చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్ ముగిసిన పవన్ వారాహి దీక్ష రెండు దశాబ్దాలుగా చాతుర్మాస దీక్షను చేపడుతున్న పవన్ నాలుగు నెలల పాటు కొనసాగనున్న చాతుర్మాస దీక్ష

రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌

రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌ చేసిన సంబంధిత అధికారులు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో 6విత్తన ఉత్పత్తి అమ్మకం దారుల దుకాణాలు తనిఖీ…

జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

AP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు మంజూరు…

బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి షేక్ రజ్జు భాషా (42) విధి నిర్వహణలో జమ్ముకాశ్మీర్ లో గుండె పోటుతో మృతి చెందగా షేక్ రజ్జు భాషా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల శాసనసభ్యులు…

శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడిఅమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు*అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజల నిర్వహణ* కొత్తపేట… మండల పరిధిలోని ఏనుగులమహల్ గ్రామంలో వేంచేసియున్న శ్రీ చక్ర మహామేరు యంత్రాలయం నందు శ్రీ చక్ర అమ్మవారికి…

ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు… పాయకరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగవరం రోడ్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం ను పరిశీలించారు. సమస్యలు…

విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

విశాఖలో భారీ గంజాయి పెట్టివేత , పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో బ్యాగులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

అనకాపల్లి జిల్లా పరవాడ భరణికం గ్రామాల మధ్య ఉన్న మొల్లోడు గడ్డలో ఫార్మా వ్యర్థ రసానిక జలాలతో తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్న ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పరిశీలించారు ఈ…

సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు

సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్ :ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం హైదరాబాద్ కు…

ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ..

ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ…? వైఎస్సార్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారు అని అంటున్నారు. ఈ నెల 8న వైఎస్సార్ జయంతి.ఆయన 75వ జయంతి…

రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:

రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీవిధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనిమంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్మాఫియాలో ఈ వాహనాల నిర్వహకులే ప్రధానసూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వంరూ.1500 కోట్లు నష్టం కలిగించింది.…

పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓ

పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎన్డీగా, పర్సనల్ సెక్రటరీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.…

వదిలే ప్రసక్తే లేదు: జగన్

వదిలే ప్రసక్తే లేదు: జగన్ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులనుచూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీనేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేముప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబుమోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకుమంచి చేసే రాజకీయాలు చేయాలి.…

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా… పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు ఆధ్వర్యంలో 79 వార్డు లంకెలపాలెం జంక్షన్ లో వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన…

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అనుమతులకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు వైసీపీకి రెండు నెలల గడువు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కరంగా,…

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతా.

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతా.. రంగా విగ్రహం సాక్షిగా తెలిపిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కాపు భవనం,నిర్మాణానికి రూ 25 లక్షలు ఆర్ధిక సహాయం..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతానని, పాలన అందిస్తానని కావలి ఎమ్మెల్యే దగుమాటి…

మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్

మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్ పల్నాడు జిల్లా. నరసరావుపేట. నర్సరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయం లో ది. 14.01.2024 తేదీ న జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణిoచిన హోమ్…

డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం

డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం AP: టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో…

రెవెన్యూ శాఖ పై మంత్రి అనగాని సమీక్ష

రెవెన్యూ శాఖ పై మంత్రి అనగాని సమీక్షరాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ల అధికారులతో సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్…

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?కడప జిల్లా:వైఎస్ఆర్,కడప జిల్లా కమ లాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నారు. రాత్రి విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు…

పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు మాజీ సీఎం జగన్

పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు మాజీ సీఎం జగన్ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలువనున్నారు. గురువారం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి,…

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ నామినేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ నామినేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర…

టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసును వేగం పెంచిన పోలీసులు.

అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసును వేగం పెంచిన పోలీసులు.దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్దారణ. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు.150 మందిపై కేసులు నమోదు చేసే…

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి నూతన ఇసుక విధానం, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు…

కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై సమీక్షించిన స్మార్ట్ సిటీ

కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై సమీక్షించిన స్మార్ట్ సిటీ ఎం.డి. అదితీసింగ్ తిరుపతి : నగరంలో అత్యాధునిక సాంకేతక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక…

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య అమరావతి:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్ గా నియమి…

You cannot copy content of this page