ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అమరావతి : వచ్చే పది రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో…