పోలవరం నీటితో రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే చంద్రబాబు జీవితాశయం
పోలవరం నీటితో రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే చంద్రబాబు జీవితాశయం మాజీమంత్రి ప్రత్తిపాటి. జగన్ అవినీతి, అనాలోచనలకు బలైన ప్రాజెక్ట్ పూర్తికి కూటమిప్రభుత్వం ధృఢ సంకల్పంతో పనిచేస్తోంది ప్రత్తిపాటి గత ప్రభుత్వ మోసాలకు బలైన నిర్వాసితుల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత…