కేశినేని నాని ఊసరవెల్లి

క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు కేశినేని చిన్ని కామెంట్స్… పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత…

సీఎం జగన్‌ను కలిసిన RK

సీఎం జగన్‌ను కలిసిన RK ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నేడు సీఎం జగన్‌ను కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని…

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సోదరీమణుల కాళ్లు పట్టుకొని పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలని అన్నారు.

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య.. మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్.. గెటిజ్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా? సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ?…

మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా

మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా. విశాఖపట్నం: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి.. ఈ కేసులో బెయిల్…

కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

కుంటి భద్ర గ్రామంలో ఉన్న కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య కొత్తూరు మండలం కుంటి భద్ర గ్రామం కొత్తూరు మండలంలో కుంటి భద్ర గ్రామంలో కర్రల మిల్ లో పాలకొండ దగ్గర పాలవలస గ్రామానికి చెందిన…

వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ అధికారులు జ్యోతి క్షేత్రానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎన్నో ఏళ్లగా భక్తులు వస్తున్న క్షేత్రాన్ని వెళ్లిపోమని చెప్పడం బాధాకరమైన…

ACB వలకు చిక్కిన విఆర్ఓ

ACB వలకు చిక్కిన విఆర్ఓ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబి పురం మండలంలో 5000 లంచం తీసుకుంటు ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీఆర్వో మునిరాజ. కర్లపూడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు స్పందనలో ఫిర్యాదు…

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్ ‘తానేటి వనిత’ ని కలిసి వినతి పత్రం అందజేసిన ప్రజా టీవీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ “మార్నే బాల నరసింహులు”.…

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది.ఈ రహదారిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు,అధికారులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌ టు వైజాగ్‌

హైదరాబాద్‌ టు వైజాగ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే…

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి..తాను నిర్మించిన ..పల్నాడులో లో800ఏళ్లనాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి.. పల్నాడు జిల్లా… చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలిగా…

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు ఏపీలో ఇంకా 105 స్థానాలు ప్రకటించలేదు -కొడాలి నాని తెల్ల కార్డు ఉన్నవారికి కూడా జగన్‌ సీటు ఇచ్చారు బ్రోకర్లు, పైరవీ కారులకు జగన్ సీటు ఇవ్వరు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ…

మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే

మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే? ఇటీవల APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. సన్నిహితుల సూచన మేరకు సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు…

ఆంధ్రాలో తుగ్లక్ రాజ్యం నడుస్తోంద

ఆంధ్రాలో తుగ్లక్ రాజ్యం నడుస్తోందన్న జయప్రకాష్ నారాయణ్ రాజధానిని ఆపేయడం కావచ్చు పోలవరం జరక్కుండా ఆపేయడం కావచ్చు పెట్టుబడులు రాకపోతే ఏంటి బోడి అనే ధోరణి కెసిఆర్, చంద్రబాబు కూడా ఇలా ఎప్పుడూ రాజకీయాల్లో గీత దాటలేదు.

జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్

అనంతపురం : జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్.. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశాం దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం ఇందులో పోలీసులు…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108…

విశాఖలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

విశాఖలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా…

రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, ముఖ్యనాయకులతో పవన్ సమావేశం టిడిపితో…

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ జాతికి అంకితం మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న…

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి. మరి కొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన గల్లా టీం. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఢీ అంటే ఢీ గా పోటీకి…

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత

వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ఐదవ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అర్హులైన 10, 132 జంటలకు గానూ రూ. 78.53 కోట్ల నగదును…

టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది.…

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దేవాదాయ శాఖ భూమిలో రోడ్డు వేస్తే అధికారులు సైలెంట్ అయ్యారు. దేవాదాయ శాఖలో భూమిలో రోడ్డు వేసి స్వాహా చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తున్నాడు. ఎమ్మెల్యే సోదరుడు మైలవరం…

బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు

మద్యం బాటిల్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన నగరంపాలెం పోలీసులు వివరాళ్లోకి వెళితే ఈ రోజు తెల్లవారుజామున సమయంలో నగరంపాలెం పి.యస్ యస్.ఐ గారైన బి. రవీంద్ర నాయక్ గారు వారి సిబ్బందితో కలిసి స్టేషన్ పరిధిలో పెట్రోలింగు నిర్వహిస్తూ…

సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

ఫిబ్రవరి నెల 20,21,22 మరియు 23 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు. గత పదేళ్లుగా యెటువంటి ఆధార్ అప్డేట్ చేయని వారు ఇంకా ఆంద్రప్రదేశ్ లో 1.53 కోట్ల మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరంతా గ్రామ మరియు వార్డ్ సచివాలయంలో అప్డేట్…

You cannot copy content of this page