తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది… టికెట్…

అహాంకారమా అందకారామా

అహాంకారమా అందకారామా పథకం ప్రకారమే వైఎస్ఆర్ పేరును శిలాఫలకంలో తొలగించారు పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గార్కి కనీసం శిలాఫలకంలో వైఎస్ఆర్ పేరు లేదనే విషయం కూడా చూడలేదా పేరుకే వై ఎస్ నామ జనం చేస్తు ఆ మహానుభావుడిని మరిచిపోయారంటే…

మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల

మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:30 టైంలో మార్కాపురం నూతన ట్రైనీ డీఎస్పీ మరియు…

నా మొదటి ఓటు చంద్రబాబుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేతలు

నా మొదటి ఓటు చంద్రబాబుకే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన టిడిపి నేతలు… నా మొదటి ఓటు అభివృద్ధికె నా మొదటి ఓటు చంద్రబాబుకే అనే ప్రచార కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం లోని 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి ఇంటి వద్ద టిడిపి…

కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామిరెడ్డి …? కావలి ఎమ్మెల్యే అభ్యర్ధి వంకి …?

కావలి, సోషల్‌ మీడియా రిపోర్టర్‌ వెంకటేశ్వర్లు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రోజురోజుకు సమీకరణాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితా శరవేగంగా మారుతున్నాయి. ఆక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం కందుకూరు ఎమ్మెల్యే…

భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు

సమాజవాదీ పార్టీ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు భవనాసి వెంకట సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్యకర్తలు కడప జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారిని కలవడం జరిగంది…జిల్లాలోని అన్ని నియోజవర్గాలలోని ,అన్ని మండలంలోని పోలీస్ స్టేషన్ కు సమజ్…

కర్నూలు ఎమ్మెల్యే ప్రజా దర్బార్

›› కర్నూలు ఎమ్మెల్యే ప్రజా దర్బార్ ›› ఎమ్మెల్యే సమస్యలు చెప్పుకుంటూ వినతి పత్రం అందజేస్తున్న నగర ప్రజలు ›› ప్రజాదర్బార్లో పలు వివిధ సమస్యలు వింటున్న ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఈరోజు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పార్టీ కార్యాలయంలో…

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ,నగర మేయర్ బి.వై రామయ్యా ,డిప్యూటీ మేయర్ సిద్దా రేణుక ,స్థానిక వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ వాసు ,వైస్సార్సీపీ నాయకులు అంచనా 98 లక్షల 98వేలు రూ!! ఈరోజు కర్నూలు…

రెండవ వార్షికోత్సవం సందర్బంగా ఉచిత మెగా హెల్త్ క్యాంపు

కావ్య హాస్పిటల్స్ ఖమ్మంలో రెండవ వార్షికోత్సవం సందర్బంగా ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఖమ్మం : కావ్య హాస్పిటల్స్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు . సుమారుగా 150 పైన రోగులు ఈ ఉచిత మెగా వైద్య…

పరామర్శించిన డాక్టర్ తుమ్మల యుగంధర్

ఖమ్మం అర్బన్ మండలం V.V.పాలెం కుటుంభాక సీతారాం గారి తండ్రి శ్రీహరి పరామర్శించిన డాక్టర్ తుమ్మల యుగంధర్ ,సాదు రమేష్ రెడ్డి ,మిక్కిలినేనీ నరేంద్ర ముఖ్య నాయకులు పాల్గొన్నారు…

శుభాకాంక్షలు తెలియజేసిన సంధ్యా విక్రంకుమార్ కోడుమూరు

కోడుమూరు నియోజవర్గం సీ బెళగల్ క్యాంప్ కార్యలయంలో ” యువతరం “తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించి మీడియా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసిన సంధ్యా విక్రంకుమార్ కోడుమూరు

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌ శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో…

విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి

అల్లూరి జిల్లా….రంపచోడవరం…. విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5 గురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి. మృతులు :కాకర. వీర వెంకట…

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్…

నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని

విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని IPS., వారిని సోమవారం ఉదయం రేంజ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక.

చంద్రబాబు బెయిల్‌ రద్దు

ఢిల్లీ స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ…

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు : 12.02.2024 కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు…

వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ

ప్రకాశం జిల్లా బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను…జిల్లా ఎస్పీ మలిక గర్గ్

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ నామినేషన్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ టీడీపీ పోటీచేస్తే ఈ నెల 27న ఎన్నికలు తాడేపల్లి క్యాంప్‌…

కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు 2018 సిలబస్ ప్రకారమే ఆన్ లైన్…

ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు..

తిరుపతి జిల్లా : వాకాడు మండలం దుగరాజు పట్నంలో SEB ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు.. కోడిపందాల స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఎస్సై పై దాడికి పాల్పడ్డ ఆటగాళ్లు.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై జయరావు.. కోట…

తహసీల్దార్ దారుణ హత్య

తహసీల్దార్ దారుణ హత్య విశాఖ జిల్లాలో నిన్నటి రోజున విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ గా రమణయ్య కొత్తగా జాయిన్ అయ్యారు. సానపల్లి రమణయ్య చరణ్ కాష్టల్ అపార్ట్మెంట్ విజయనగరం నుంచి విశాఖ రూరల్ తహసీల్దార్ గా ఎన్నికలు మీద ట్రాన్స్ఫర్.…

గుంటూరు బ్రేకింగ్

గుంటూరు బ్రేకింగ్ గుంటూరు వెస్ట్ డీఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పి మహేష్.. నర్సారావుపేట నుంచి ఎన్నికల బదిలీ పై గుంటూరు వచ్చిన డీఎస్పీ పి. మహేష్.

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ ఇచ్చాపురంలో లోకేష్ ను వంశధార జల సాధన సమితి ప్రతినిధులు కలిశారు.వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే బృహత్తర…

మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం…

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు…

భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే…

You cannot copy content of this page