టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి.
టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లి.. 14 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణాన్ని ఆస్వాదించినట్లు కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. టెస్ట్ ఫార్మాట్ తనను పరీక్షించిందని మరియు ఉత్తమ క్రికెటర్ గా ఎదగడానికి సహాయపడిందని కోహ్లి పేర్కొన్నాడు.…