ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కిట్ దోహదం
ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కిట్ దోహదం.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ :- గౌడ కార్మికులు ప్రమాదాల భారీన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని శకుంతల…