శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ కి ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బహదూర్ పల్లిలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే శ్రీశ్రీశ్రీ విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని శంబీపూర్ లోని కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్లుగారి సత్యనారాయణ కుత్బుల్లాపూర్…

బి.జె.పి 370 సీట్ల మైండ్‌ గేమ్‌ – 180 దాటటం గగనం

ప్రధాని నరేంద్ర మోడీ-అమిత్‌ షా ద్వయం, బిజెపి- దాని వాట్సప్‌ యూనివర్సిటీలు…బిజెపికి 370 సీట్లు, తన కూటమిలోని ఇతర పార్టీలకు మరో 30 సీట్లు… మొత్తం 400 సీట్లు సాధిస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయి. ఇదో పెద్ద కుట్ర. ‘ఇండియా’ బ్లాక్‌…

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,

బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలల్లో వివిధ పార్టీకి భారీ షాక్.. పరకాల నియోజకవర్గం 16వ డివిజన్ కీర్తి నగర్,జాన్ పాక గ్రామాలకు చెందిన వివిధ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా…

ఈ వారంలోనే ఇంటర్ పలితాలు

హైదరాబాద్:ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూ స్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని తెలిసింది.. ఈసారి తెలంగాణ ఇంటర్మీ డియట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎన్నికల…

బీఆర్ఎస్ కు: మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ…

మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…

మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక…. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి తమ్ముడు ఎడ్ల రాహుల్ రావ్ మైనంపల్లి హన్మంత రావ్ సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి…

అభ్యర్థులు ఆన్‌లైన్‌ లోకూడా నామినేషన్‌ వేయొచ్చు: వికాస్‌ రాజ్‌

హైదరాబాద్‌:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు. అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజే యాలన్నారు. హైదరాబాద్‌ లోఈరోజు…

రాజమండ్రిలో జనజాతర…

మేమంతా సిద్ధం యాత్రకి భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు దిష్టి తీసి, హారతులు ఇచ్చి స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు సాయంత్రం 5.15 నుండి కొనసాగిన రోడ్ షో జనాలతో కిక్కిరిసిన దేవి చౌక్, ఆజాద్ సెంటర్లు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశం

మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎన్నికల ఇంచార్జి జహంగీర్ పాషా సాక్షిత…

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

బీఆర్ఎస్ నేత మాజీ సీఎంపై…

మైనంపల్లి హనుమంతరావు ఫైర్సాక్షిత : మారని కెసిఆర్, పార్టీలో ఉన్నప్పటి నుండి చెబుతూనే వస్తున్నా? మూడు నెలల్లోనే బీఆర్ఎస్ ఖతం..తండ్రీ కొడుకులే కారణం.. నీలం మధును గెలిపించుకుని..బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ…

నీలం మధు” నిమర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.…

గెలిపించుకుంటాం..

రజకులంతా.. నీలం మధు తోనే ..చిట్కుల్ ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీసులోమధు ని మర్యాదపూర్వం కలిసినసంగారెడ్డి రజకులు సాక్షిత : రజకులంతా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు కి అండగా నిలబడి, పార్లమెంటు ఎన్నికలలో గెలిపించుకుంటామని…

చైత్రమాస శుక్లపక్ష కామద ఏకాదశి

హైదరాబాద్:ఏప్రిల్ 19ఈ సంవత్సరం ఏప్రిల్ 19న వచ్చే ఏకాదశిని… కామద ఏకాదశి అని, దమన ఏకాదశి అని జరుపుకో నున్నారు. ఇది చైత్ర మాసం శుక్ల పక్షం రోజున వస్తోంది. ఉదయాన్నే స్నానమాచ రించి పరిశుభ్రమైన దుస్తు లు ధరించి లక్ష్మీనారాయణు…

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా 132 – జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్, గణేష్ హౌసింగ్ సొసైటీ, శ్రీ కృష్ణా నగర్, మహా నగర్ కాలనీ, రుక్మిణి ఎస్టేట్స్, ప్రశాంత్…

శంకర్ స్కిన్ & హెయిర్ క్లినిక్” ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ..

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ 1 నందు డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఎం.గౌరీష్,…

క్రైస్తవుల సంక్షేమం, రక్షణకు కృషి చేస్తా.. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి *

కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాద పూర్వకంగా కలసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి … మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో “ఆర్చ్ బిషప్స్ హౌస్” హైదరాబాదులోని కార్డినల్ పూలా ఆంథోని ని మర్యాదపూర్వకంగా కలిసి,…

24 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.

ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్‌. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్‌.

నల్గొండ జిల్లాలో బయటపడ్డ నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం, నిర్లక్ష్యం.

నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ. చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ…

నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

నామినేషన్‌ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్‌. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్‌ సింగ్‌. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్…

బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64…

మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్

ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ…

డా.మల్లు రవి నామినేషన్ కార్యక్రమం

డా.మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు . లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరెట్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

కవిత అరెస్టుపై సమావేశంలో స్పందించిన కేసీఆర్.

అది ముమ్మాటికి అక్రమ అరెస్టు. కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరు. బిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేది. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో…

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పద్మారావు గౌడ్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్…

కోదండ రామునికి ఘనమైన పట్టాభిషేకం

ప్రత్యేక అలంకరణలో సీతా రాములు*_ రామ నామ స్మరణతో మారుమ్రోగిన దేవాలయం* సూర్యాపేట సాక్షిత : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కొలువు దీరిన శ్రీ విజయాంజనెయ స్వామి ఆలయంలోశ్రీ సీతారాముల పట్టాభిషేకం ఘనంగా జరిగింది.ఆలయ అర్చకులు మరింగoటి…

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం.

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం. అధిక వేగం తో వాహనాలు నడపవద్దు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు. హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపవద్దు అని విజ్ఞప్తి చేశారు.…

You cannot copy content of this page