పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి: DGP
పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి: DGP పాకిస్థానీలను వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే ఇండియాను వీడాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు…