కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ దండేవిటల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు ని భారీ మెజారిటీతో గెలవాలి అంటే కార్యకర్తలు అందరూ గట్టిగా ప్రచారం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు నక్క శంకర్, మండల నాయకులు నాగపూరే బండు పటేల్, దుర్గం వెంకటేష్, కత్తెరసాల శంకర్, దొబ్బల మంగేష్, గోగర్ల సాయి, దుర్గం ప్రశాంత్ తదిరుదల బిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
కౌటాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…