TEJA NEWS

శంకరపల్లి :దారుణంగా కొండకల్ -బీడీఎల్ రోడ్

శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామం లో రోడ్లు దారుణంగా మారాయి.కొండకల్ నుండి బీడీఎల్ వెళ్లే దారి వర్షాలకి అతి దారుణంగా తయారయింది. అటుగా వెళ్లే గ్రామ రైతులకి చాలా ఇబ్బందికరంగా మారింది .పంట పొలాలకి సరిపడా సామగ్రి తీసుకువెళ్లడానికి కూడా వెసులుబాటు లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS