మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాక్. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.

బీఆర్ఎస్ కు: మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ…

*ఏ.కె.ఆర్ క్రికెట్ అరేనాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ *

దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, గండిమైసమ్మ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన AKR క్రికెట్ అరేనా (బాక్స్ క్రికెట్ ) ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా…

బీఆర్ఎస్ నేత మాజీ సీఎంపై…

మైనంపల్లి హనుమంతరావు ఫైర్సాక్షిత : మారని కెసిఆర్, పార్టీలో ఉన్నప్పటి నుండి చెబుతూనే వస్తున్నా? మూడు నెలల్లోనే బీఆర్ఎస్ ఖతం..తండ్రీ కొడుకులే కారణం.. నీలం మధును గెలిపించుకుని..బీఆర్ఎస్ వాళ్లకు బుద్ధి చెప్పాలి దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ…

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి

మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం ఘణపురం గ్రామ మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి రంగమ్మ , పోచారం మున్సిపల్ ఇస్మాయిల్ ఖాన్ గూడ గ్రామ మాజీ సర్పంచ్ ఇటికాల సత్యా రెడ్డి దశదినకర్మ కార్యక్రామాలకు మేడ్చల్ మల్కాజ్…

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

కళ్యాణదుర్గం టీడీపీ నేత మాజీ మున్సిపాలిటీ చైర్ మెన్ వైపి రమేష్ పై వైసీపీ నేత ఉమా వర్గీయుల దాడి . …

టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…

కాంగ్రెస్ పార్టీని వీడనున్న మాజీ ఎంపీ మందా…

ఢిల్లీలో బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవనున్న మంద జగన్నాథ్.. బీఎస్పీ పార్టీ నుండి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీలో ఉంటున్నా.. కాంగ్రెస్ పార్టీ తనకు హామీ ఇచ్చి విస్మరించింది రేవంత్ రెడ్డి.. కెసిఆర్ కన్నా నియంతృత్వంలా వ్యవహరిస్తున్నాడు.. మూడు…

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…

కాంగ్రెస్ లో చేరిన మాజీ వైస్ ఎంపిపి

కాంగ్రెస్ లో చేరిన మాజీ వైస్ ఎంపిపి కండువా కప్పి స్వాగతించిన జీవన్ రెడ్డి జగిత్యాల, మార్చి 15: బీఆర్ ఎస్ పార్టీ తిప్పన్నపేట గ్రామ శాఖ అధ్యక్షులుగా ఉన్న మాజీ వైస్ చైర్మన్ గంగం మహేష్ కాంగ్రేస్ పార్టీలో చేరారు.…

ప్రజానాట్యమండలి మాజీ కళాకారుడు, సినీనిర్మాత పోలిశెట్టి రాంబాబు మృతి

హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు

2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు శ్రీకాకుళం జిల్లాలో రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఆసక్తి ఉన్న మాజీ సైనిక అధికారులు తమ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాల్లో తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ…

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి దేవాదాయ శాఖ భూమిలో రోడ్డు వేస్తే అధికారులు సైలెంట్ అయ్యారు. దేవాదాయ శాఖలో భూమిలో రోడ్డు వేసి స్వాహా చేయాలని ఎమ్మెల్యే రాచమల్లు చూస్తున్నాడు. ఎమ్మెల్యే సోదరుడు మైలవరం…

కలెక్టరేట్ లో మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, తేదీ:14.2.2024 నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా…

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు

నల్గొండ : భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో భారాస సభ నేపథ్యంలో క్లాక్‌టవర్‌ సెంటర్‌ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన…

జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు 2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు భారత…

రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు భేటీలో…

HMDA మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు.

కేసులో కీలకంగా మారిన కస్టడీ కన్ఫేషన్‌ స్టేట్‌మెంట్‌. కస్టడీ కన్ఫేషన్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పేరు ప్రస్తావన. పలువురి ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులు అంటూ శివ బాలకృష్ణ స్టేట్‌మెంట్. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఏసీబీ.…

కాంగ్రెస్ పార్టీలోకి జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్

హైదరాబాద్:ఫిబ్రవరి 08హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఐదేళ్ల పాటు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన తెలంగాణ ఉద్యమకారుడు బాబా ఫసియుద్దీన్ ఆ పార్టీకి ఈరోజు రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల…

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము…

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్👇 ఈ రోజు చివరి సమావేశం.. మొత్తం 16 సమావేశాల్లో దాదాపు 112 గంటల పాటు చర్చ జరిగింది…

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి

దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్: జనవరి 19మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న..…

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – మాజీ MLA గుండ లక్ష్మీదేవి

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ MLA గుండ లక్ష్మీదేవి ఈరోజు 19.01.2024శ్రీకాకుళం నియోజకవర్గంగార మండలం బీసీల ఐక్యత వర్ధిల్లాలి.. జయహో బీసీ . తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా…

బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు

కృష్ణాజిల్లాగుడివాడ నియోజకవర్గo గుడివాడలో ఈనెల 18న చంద్రబాబు గారి రా.. కదిలిరా .. బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఈ నెల 18న గుడివాడ లో నిర్వహించనున్న రా.. కదలి రా. .బహిరంగ…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి. 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం…

You cannot copy content of this page