Tag: సంవత్సర

నిజాంపేట్ కార్పొరేషన్ ప్రజలకు శ్రీ “క్రోధి” నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు… నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పురస్కరించుకొని ఈ రోజు ఉదయం 10:31 గంటలకు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు రాము స్వామి తో ఉగాది నూతన సంవత్సర పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి…

శ్రీ గురుభ్యోనమః🙏🏻గురువారం, మార్చి 7, 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:ద్వాదశి రా10.17 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.50 వరకుయోగం:పరిఘము రా2.36 వరకుకరణం:కౌలువ ఉ11.12 వరకు తదుపరి తైతుల రా10.17 వరకువర్జ్యం:మ1.37 – 3.08దుర్ముహూర్తము:ఉ10.13 – 11.00 & మరల మ2.55 – 3.42అమృతకాలం:రా10.43 – 12.14రాహుకాలం:మ1.30 – 3.00యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30సూర్యరాశి:కుంభంచంద్రరాశి: మకరంసూర్యోదయం:6.19సూర్యాస్తమయం:6.03సర్వేజనా సుఖినో భవంతు⚜️తిల ద్వాదశి⚜️శుభమస్తుగోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి

శ్రీ గురుభ్యోనమఃగురువారం,ఫిబ్రవరి 29,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:పంచమి రా2.25 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:చిత్ర ఉ7.34వరకుయోగం:వృద్ధి మ3.17 వరకుకరణం:కౌలువ మ1.45 వరకు తదుపరి తైతుల రా2.25 వరకువర్జ్యం:మ1.34 -3.17దుర్ముహూర్తము:ఉ10.16 – 11.03మరల మ2.55 – 3.42అమృతకాలం:రా11.52 – 1.35రాహుకాలం:మ1.30 – 3.00యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30సూర్యరాశి:కుంభంచంద్రరాశి:తులసూర్యోదయం:6.24సూర్యాస్తమయం:6.02సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తుగోమాతను పూజించండిగోమాతను సంరక్షించండి

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం. ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 స్కూళ్ల యందు విద్యార్థులు పలు సబ్జెక్టులోని మ్యాథ్స్ , సైన్స్ , ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ మరియు పెయింటింగ్ సైబర్ నిర్వహించగా దాదాపు 7 వేల…

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు విజయబాబు, ఉపాధ్యక్షుడు పల్లా వెంకటరత్నం, కోశాధికారి ఉయ్యూరు వెంకట్, సభ్యులు వీసం సురేష్, తిరుపతిరావు, పామర్తి సత్య, చాట్ల సుబ్బు తదితరులు వాస్తవానికి దర్పణం పడుతూ పేదల…

బాపట్ల జిల్లానూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోము జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.జిల్లా పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ బాపట్ల జిల్లా లో డిసెంబర్ 31 ఆదివారం రాత్రి ఎటువంటి అవాంఛనీయ…

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం మన అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మీకూ మీ కుటుంబ…