ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు రాక

శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ విద్యార్థిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం పార్లమెంట్…

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం చిన్న కంచర్ల గ్రామం నందు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గ్రామం లోని ప్రతి గడపకు వెళుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధి ని…

పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేసిన బిబి పాటిల్ తదనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించినజహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్ గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు జహీరాబాద్ సీటును మోదీకి…

స్వీప్ నోడల్ అధికారి, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ను అభినందించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

కలెక్టరేటులో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తపర్చిన ఎన్నికల అధికారులు కరచాలనంతో స్వీప్ నోడల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ కు ప్రశంసలు ఏలూరు: జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు…

గుత్తా సుఖేందర్ రెడ్డి రివర్స్.. ఎన్నికల వేళ కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

పార్లమెంట్ ఎన్నికల వేళబీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఆరు నెలల ముందు నుంచే కేసీఆర్…

పవన్‌కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు రోజుకి రెండు సభల్లో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌ జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు..మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్‌ ప్రచారం ప్రధాని మోదీ సభల్లో పాల్గొననున్న పవన్‌ బాబుతో కలిసి మరికొన్ని సభల్లో…

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

ఎన్నికల వేళ టెన్షన్.. టెన్షన్.. మావోయిస్టు అడ్డా లను చుట్టుముట్టిన పోలీసులు

చత్తీస్ ఘడ్ :భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గడ్ బస్తర్‌ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువే షన్స్ కంటిన్యూ అవుతు న్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆందోళన కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది.…

ముగిసిన తొలివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం

తొలి విడతలో 102 స్థానాలకు ఈనెల 19న పోలింగ్ తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ ఎల్లుండి 21 రాష్ట్రాల్లో తొలివిడత పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో భారాస అధినేత కేసీఆర్ కీలక సమావేశంనిర్వహించనున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థులకు ఆయన ‘బి ఫారాలు’ అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుకింద ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు.…

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు … …….. సాక్షిత భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ…

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్ పల్లిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డిని శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు…

ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ

ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ లలో రోజుకు రూ. 100 కోట్లు పైగా స్వాధీనం.. చరిత్రలో నే రికార్డు దిశగా ఈసీ రికవరి చేసిన సొమ్ము మొత్తం రూ.4650 కోట్ల పై మాటే? ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి…

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా….పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక…

సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడప గడప కు పజ్జన్న ప్రచార కార్యక్రమం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్ట లో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ,…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి,…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం…

అమల్లోకి ఎన్నికల కోడ్.. నగదు తరలింపునకు అధికారుల సూచనలు

నగదు, నగల తరలింపు విషయంలో నిబంధనలు పాటించాలంటున్న అధికారులు రూ.50 వేలకు మించి నగదుకు సంబంధించి రసీదులు, తరలింపు పత్రాలు తప్పనిసరి సీజ్ చేసిన నగదును జిల్లా స్థాయి కమిటీకి అప్పగిస్తారని వెల్లడి కమిటీకి అనుమతులు, ఆధారాలు ఇచ్చి నగదును వెనక్కు…

నేడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ

న్యూఢిల్లీ :మార్చి 16సార్వత్రిక ఎన్నికల నగారా నేడు శనివారం మోగనుంది. మధ్యాహ్నం గం. 3.00 కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు సమాయత్తమైంది. ఈ మేరకు శుక్రవారం ఈసీ ఒక ప్రకటన విడుదల…

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…

నేడు ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి!

ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, కాపు ఉద్యమ నేత…

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల…

2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు

2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు శ్రీకాకుళం జిల్లాలో రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఆసక్తి ఉన్న మాజీ సైనిక అధికారులు తమ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాల్లో తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..! దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత…

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఫిబ్రవరి 28…. లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.…

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ.. జిల్లా ఉన్నతాధికారులకు సీఈవో కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ అధికారులు వేగం పెంచారు. దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుంతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు…

You cannot copy content of this page