జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్

జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ లో చేరిన చింతలపూడి బ్రదర్స్*2019 లో జనసేన తరపున గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాస్

జగన్ యాక్టర్ కాదు రియల్ ఫైటర్ – మంత్రి బొత్స

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు షూటర్ తో దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్‌పై రాళ్లతో దాడి చేశారని, నిన్న కూడా రాళ్ల…

వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2…

మోదీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల ఎన్డీయే చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల పవన్ పై…

మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం – సీఎం జ‌గ‌న్

తేది: 06-03-2024స్థలం: తాడేపల్లి వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.1300 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ :సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల టన్నుల రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశాం.. ఈ 58 నెలల కాలంలో ఉచిత బీమా…

సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం

హాజరు అయిన సీనియర్ ఐఏఎస్ లు. ప్రస్తుతం కొనసాగిస్తున్న నవరత్నాల అమలుతో పాటు, కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే యోచనలో ప్రభుత్వం. మరోసారి యువత, రైతు, మహిళల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

జగన్ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం.

హజరవుతున్న ముఖ్య నేతలు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అనసరించాల్సిన వ్యూహంపై వైసీపీ నేతలకు దిశా నిర్ధేశ్యం చేయనున్న సిఎం జగన్

సీఎం జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా…

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

ఈనెల 27న YCP కీలక సమావేశం అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు పాల్గొననున్న సుమారు 2 వేలకు…

పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో 27 న జగన్ సమావేశం

ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్‌ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి…

ఈ నెల 26న కుప్పంలో సీఎం జగన్ పర్యటన

రామకుప్పం మండలంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేయనున్న జగన్.. గుండిశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న జగన్

సీఎం జగన్ కు మావోయిస్టులు, టెర్రరిస్టులు, సంఘ విద్రోహక శక్తుల నుంచి ముప్పు

నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ డీజీపీసీఎం జగన్ గారికి అత్యంత భద్రత కల్పించాల్సి ఉందంటున్న డీజీపీ సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచుతున్న ప్రభుత్వం విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో మరొకటి అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల…

నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు

నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో,బీజేపీ పొత్తుతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల కారణంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకంలో ఆలస్యం కొనసాగుతోంది. దీంతో టీడీపీ-జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. టీడీపీ అనుకూల టీవీ ఛానెల్స్‌లో…

నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన

అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌.. ప్రధానిని కలిశారు

అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌ శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో…

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే…

జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ..

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

అప్పుడు మా అందరికీ గన్ మెన్లను తొలగించారు.. జగన్ ను జైల్లో పెట్టారు: షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్

తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని షర్మిల ఆగ్రహం కాంగ్రెస్ ను వీడినప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టారన్న పెద్దిరెడ్డి కాంగ్రెస్ పరోక్షంగా టీడీపీకి మద్దతును ఇస్తోందని విమర్శ

ఈ రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన

అమరావతి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఢిల్లీ పయనం రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న జగన్ ప్రధానితో…

జగన్ పై బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు

AP: సీఎం జగన్ పై.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో అనిల్ మాట్లాడారు. ‘బలవంతుడిని ఓడించడానికి దేవుడు…

వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌

19.01.2024అమరావతి యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

YS Jagan case Supreme Court: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ…

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి…

ఆంధ్రలో మందు బాబులకు జగన్ గుడ్ న్యూస్

ఆంధ్రలో మందు బాబులకు జగన్ గుడ్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా మందు బాబులకు జగన్ అన్న ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. డిసెంబరు 31 మరియు జనవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్రం…

జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్

Pawan Kalyan : జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్ అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న…

You cannot copy content of this page