అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్

అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థిని వేధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – ABVP అఖిల భారతీయ విద్యార్ధి పరిషద్ మేడ్చల్, కొంపల్లి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉన్న ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్లో అయ్యప్ప స్వామి…

బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చనిపోయిన ఇంటర్ విద్యార్థిని

కడప : బద్వేల్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో చనిపోయిన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం… ప్రస్తుతం ఐదు లక్షల చెక్కును అందించిన అధికారులు,బాదిత కుటుంబ సభ్యులుతొ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడించిన కడప…

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ .. జగిత్యాల పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బందెల తక్ష విహార్ విద్యార్థి అమెరికా ఎన్ ఎస్ ఎస్ నాసా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన…

విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన – మల్లు రవి..

Had breakfast with students – Mallu Ravi విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన – మల్లు రవి…. గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ లోని ప్రభుత్వ బి.సి.బాలికల వసతిగృహాన్ని జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల…

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక సాక్షిత వనపర్తి జూన్ 7 ఎంబీబీఎస్ లో సీటు సాధించిన అప్పాయిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది జర్నలిస్టు మాధవరావు కుమార్తె విద్యార్థిప్రణతిసిందే ను వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు శుక్రవారం…

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి…

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.

పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం

ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని సరస్వతి అభినందించి సత్కరించిన శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ … శ్రీ గాయత్రి విద్యాసంస్థల్లో భాగమైన హాసిని బీపీడీ కళాశాలలో శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సురగౌని…

ఉరేసుకుని 5వ తరగతి విద్యార్థిని బలవన్మరణం

ఏ కష్టం వచ్చిందో ఏమో చిన్నారికి….ఉరేసుకుని 5వ తరగతి విద్యార్థిని బలవన్మరణం శివ శంకర్. చలువాది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన ఈరేటి వసంత (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. బాలిక తల్లి మానసిక…

You cannot copy content of this page