పవన్‌కల్యాణ్‌ రెండో విడత ఎన్నికల ప్రచార షెడ్యూల్

ఈనెల 20వ తేదీ నుంచి వరుసగా పర్యటనలు రోజుకి రెండు సభల్లో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌ జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు..మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్‌ ప్రచారం ప్రధాని మోదీ సభల్లో పాల్గొననున్న పవన్‌ బాబుతో కలిసి మరికొన్ని సభల్లో…

బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

వచ్చాడు ..దర్జాగా దోచాడు…దోచిన సొమ్ము ని మర్రి చెట్టు తొర్రలో దాచాడు..చివరకి?

ఏపీ లో ..జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్‌ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఈ ఘటన ప్రకాశం…

ఏపీ రాష్ట్రంలో ఉత్సాహంగా నామినేషన్ల ప్రక్రియ – తొలి రోజు 229 దాఖలు

ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలైన తొలిరోజే నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో తొలిరోజు మొత్తం 229 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో లోక్​సభకు 39, అసెంబ్లీకి 190 నామినేషన్లు దాఖలయ్యాయి.రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంలోనూ మొదటిరోజు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ర్యాలీలు…

టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల..

100 మోస్ట్‌ ఇన్‌ఫ్లుయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024′ పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు. సమాజంలో ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్ ప్రతీ ఏటా విడుదల చేస్తూ వస్తుంది. ఇందులో…

ఏపీ..మంగళగిరి కొండ తగలబడుతుంది..

గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కారణంగా గండాలయ్య పేట నుంచి పైకి ఎగబాకిన మంటలు . గుంటూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది రాక..

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా…

24 వరకు సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన.

ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్‌. సాయంత్రం మహబూబాబాద్‌ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్‌.

టీడీపి పార్టీ అభ్యర్థులకు ఈ నెల 21న బీ ఫారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన తమ పార్టీ అభ్యర్థులకు బీ – ఫారం అందజేయనున్నారు. టీడీపీ పార్టీ తరుపున 144 అసెంబ్లీ స్థానాలకు గాను, అలాగే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ…

నల్గొండ జిల్లాలో బయటపడ్డ నీటిపారుదల శాఖ అధికారుల నిర్వాకం, నిర్లక్ష్యం.

నాగార్జునసాగర్ డ్యాం దిగువన ఉన్న టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీ. చౌర్యం జరుగుతుందని తెలిసినా చోద్యం చూసిన అధికారులు. అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ…

నామినేషన్‌ వేయనున్న కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి.

నామినేషన్‌ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్‌. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్‌ సింగ్‌. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్‌.

ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు

సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…

ఎంపీ వద్దిరాజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తదితరులతో కలిసి సమావేశమయ్యారుసాక్షిత : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్…

బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64…

మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్

ఘట్కేసర్ మండల్ కాచివాని సింగారం మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది మల్కాజ్గిరి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపునకు కార్యాచరణ మీటింగ్ జరిగింది … ముఖ్య అతిథులు తెలంగాణ…

డా.మల్లు రవి నామినేషన్ కార్యక్రమం

డా.మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతలపల్లి జగదీశ్వర్ రావు . లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరెట్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

కవిత అరెస్టుపై సమావేశంలో స్పందించిన కేసీఆర్.

అది ముమ్మాటికి అక్రమ అరెస్టు. కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరు. బిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేది. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారు.

పెద్దపల్లి నియోజకవర్గంలో శ్రీరాముని శోభాయాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్

శ్రీరామ నవమి సందర్భంగా జూలపల్లి మండల కేంద్రం లో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరియు పెద్దపల్లి మండల కేంద్రం లో హిందూవాహిని ఆధ్వర్యంలో మరియు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఆంజనేయ స్వాముల మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో…

సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందుకున్న పద్మారావు గౌడ్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ..మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పార్టీ బీఫారం అందుకున్నారు.. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నుండి రూ.95లక్షల చెక్కును బీఆర్ఎస్…

కోదండ రామునికి ఘనమైన పట్టాభిషేకం

ప్రత్యేక అలంకరణలో సీతా రాములు*_ రామ నామ స్మరణతో మారుమ్రోగిన దేవాలయం* సూర్యాపేట సాక్షిత : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కొలువు దీరిన శ్రీ విజయాంజనెయ స్వామి ఆలయంలోశ్రీ సీతారాముల పట్టాభిషేకం ఘనంగా జరిగింది.ఆలయ అర్చకులు మరింగoటి…

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం.

రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం. అధిక వేగం తో వాహనాలు నడపవద్దు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దు. హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు. రాంగ్ రూట్ లో వాహనాలు నడపవద్దు అని విజ్ఞప్తి చేశారు.…

తెలంగాణరైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారసుడు ఎండి జహంగీర్ ను గెలిపించండి.

[5:59 PM, 4/18/2024] Sakshitha: తెలంగాణరైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారసుడు ఎండి జహంగీర్ ను గెలిపించండి.పోరు గడ్డలో సిపిఎం గెలుపు ఖాయం…విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి[5:59 PM, 4/18/2024] Sakshitha:…

19-04-2024 నామినేషన్ మహోత్సవం..

విజయవాడ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్(చిన్ని) … తేది: 19-04-2024 శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కనకదుర్గమ్మ ఆలయం నందు పూజా కార్యక్రమం… అనంతరం ప్రకాశం బ్యారేజ్ వద్ద దర్గా నుండి ర్యాలీగా…

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు

ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు జిల్లా సెషన్స్ కోర్ట్ బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వినోద్ రావు మాట్లాడుతూ నరేంద్రమోది ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన పది సంవత్సరాల కాలంలో మన దేశం…

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కేసు

బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కేసులో సంచలన విషయాలు….పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.!..పోలీసుల విచారణ లో కీలక ఆధారాలు బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలువల జరిపిన కాల్పుల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి…

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి

నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్కలెక్టర్ కి నామినేషన్ పత్రాలు అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు

జైల్లో కేజ్రీవాల్‌ మామిడిపళ్లు తింటున్నారు..

మామిడి పళ్లు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.. బెయిల్‌ పొందేందుకు కేజ్రీవాల్‌ మామిడి పళ్లు తింటున్నారని కోర్టుకు తెలిపిన ఈడీ

కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలపై ఎక్స్(ట్విటర్‌) వేదికగా ఆయన స్పందించారు. మేడిగడ్డ వద్ద కాఫర్‌ డ్యామ్‌ కట్టి మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు. నీళ్లు…

You cannot copy content of this page