ఓటరు ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు

తెనాలిలో ఓటరును చెంపదెబ్బ కొట్టిన ఘటనలో ఓటరు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే శివకుమార్‌తో పాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ ..

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్‌ సమయం 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటలకు ముగిసిన పోలింగ్ ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్‌ సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి…

సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం..

ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది.. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉంది..…

ఓటర్ల ఐడెంటిటీ పరిశీలిస్తున్న ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతా

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ కార్డు వెరిఫికేషన్ చేయడం హాట్ టాపిక్ గా…

2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది..

కడప జిల్లా : పోలింగ్ స్టేషన్ల లోపల ఉన్న వారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం.. బయట వ్యక్తులు పోలింగ్ స్టేషన్లోకి రాకుండా పోలింగ్ స్టేషన్ల ప్రధాన ద్వారాలను అధికారులు మూసి వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చారిత్రాత్మక దినం: చంద్రబాబు..

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్

“ఓటు హక్కును వినియోగించుకున్నా యమున పాఠక్”

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనినేరెడ్మెట్ లోని ఇండియన్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న శ్రీమతి. నడింపల్లి యమున పాఠక్ప్రముఖ సామాజికవేత్త, సైకాలజిస్ట్, బిజేపి సీనియర్ నాయకురాలు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇంటి నుండి బయటకు వచ్చి ఓటు వేయాలని…

బాపట్ల మండలం వెస్ట్ పిన్ని బోయినవారిపాలెంలో టిడిపి వైసిపి నాయకులు దాడులు.

టిడిపికి చెందిన నర్రా కొండలకు తలపగలడంతో ఏరియా వైద్యశాలకు తరలించిన క్షతగాత్రుడు బంధువులు రెండు పార్టీల వారిని చెదరగొట్టిన పోలీసులు పిన్నిబోయినవారిపాలెం లో పోలీస్ టికెట్ ఏర్పాటు చేసే అవకాశం మధ్యాహ్నం కూడా ఇదే గ్రామంలో కొట్లాట…

కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారు…. కొండకల్ బిజెపి పార్టీ నాయకులు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ తరుణంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను…

రెండు లక్షల మెజార్టీతో గెలుస్తా: చేవెళ్ల బిజెపి ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల గడ్డపై రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలో గల పోలింగ్ బూత్ లను కొండ విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి…

ఓటు హక్కును వినియోగించుకున్న శంకర్‌పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శంకర్‌పల్లి మండల వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రొద్దుటూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైస్ ఎంపీపీ ప్రవళిక వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…

పర్వేదలో లాఠీచార్జి-ఉద్రిక్తతహాల్ చల్ చేసి దురుసుగా ప్రవర్తించిన ఇన్స్పెక్టర్ ఏ.నాగరాజ్

ధర్నాకు దిగిన రాజకీయ పార్టీల నేతలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధి)చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లి మండల్ పర్వేద గ్రామములో శంకర్పల్లి శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు తన సిబ్బందితో మధ్యాహ్న 3 గంటలకు…

పోలింగ్ పోలింగ్ బూత్ లను పరిశీలించిన ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పలు బూత్ లకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు, ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు,వారితోనాయకులు ఉన్నారు.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

ఓటును వినియోగించుకున్న ఓటర్లు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత :కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, 324 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించడానికి భారీ ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన 18 ఏళ్ల…

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రశాంతి రెడ్డి

కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ఓటు వేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందని మాకు బాగుంది అనిపిస్తుంది ప్రజా స్పందన కూడా బాగుంది తెలియజేశారు

ఓటు హక్కు వినియోగించుకున్న మల్లు కుటుంబం

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కుమారులు,కోడళ్ళు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు బూత్ నెంబర్ 67 లోని మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ ప్రాథమిక…

గాజులరామారంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్

తత్వ గ్లోబల్ స్కూల్, 243 బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటేసిన శ్రీశైలం గౌడ్.. ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ప్రజలను కోరారు.

ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి…

ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకోండి –

ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకోండి – ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభిపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఓటు…

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తమ ఓటు హక్కువినియోగించుకున్నారు.

జగిత్యాల నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన PS NO 177లో మోడల్ పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకున్న .. కలెక్టర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఆమె తెలిపారు…

*జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ :జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *

నిర్వహిస్తున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ జిల్లా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రజలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

పెడదారి పడుతున్న రాజకీయ పార్టీలు – దిగజారిపోతున్న నైతిక విలువలు.

నేటి సమాజంలో రాజకీయాలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి నాటి ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్న అభివృద్ధి నినాదాలు వాస్తవాలకు అద్దం పడుతున్నాయా నిజంగానే అభివృద్ధి సాధించామా ప్రభుత్వ ఆదాయం , జిడిపి గణనీయంగా పెరిగినంత మాత్రాన అభివృద్ధి సాధించినట్లేనా…

చేవెళ్లలో ఓటు వేసిన బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి సంగీత రెడ్డి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్ళు ఓటు వేశారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఓటు…

మొయినాబాద్ లో ఓటు వేసిన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంకేపల్లి లో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. అనంతరం ఎంపీని శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు…

అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో…

ఏపీలో తొలిసారి భారీగా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, 34 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు..

14 సున్నితమైన నియోజకవర్గాలను గుర్తించాం. కేంద్ర పరిశీలకుల సూచనల మేరకు.. సున్నిత పోలింగ్‌ కేంద్రాల్లో 100% వెబ్‌కాస్టింగ్ సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లలో.. కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు–ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా.

విశాఖ:

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆర్కే బీచ్ వద్ద హోండా సిటీ కారు తనిఖీ చేస్తుండగా కారులో వ్యక్తులు పరార్ కారులో వున్న కోటి 54 లక్షల 28వేలు స్వాధీనం… పోలీసులు వుండగా నిందితులు పరార్ అవ్వడం పట్ల పోలీసుల…

చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం

గుంటూరు2024:-చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్…

తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు

హైదరాబాద్‌: తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు. మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం సీరియల్‌ షూటింగ్‌ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి…

మవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు

హైదరాబాద్‌: సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకొని సామగ్రిని తీసుకుంటున్నారు. పోలింగ్‌ సమయాల్లో చేపట్టాల్సిన విధివిధానాల గురించి అధికారులు వారికి సూచనలు చేశారు. సెక్టార్‌ల…

You cannot copy content of this page