కావలి సైకిల్ స్పీడ్ పెంచిన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి..

కావలి పట్టణ 27వ వార్డులో భారీ స్వాగతం పలికిన ప్రజలు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, పూల వర్షం కురిపిస్తూ ప్రజలు ఆహ్వానం పలికారు _ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తానని హామీ ఇస్తూ…

దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

మే 4 నుంచి కొత్త ఆర్డర్ అమల్లోకి.. భారతదేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రభుత్వంలో మార్పులకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చరిత్రలో కూడా జరిగాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికల మధ్య ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకుంది.…

‘ప‌వ‌ర్” ఫుల్ డిప్యూటీ సీఎం

సంక్షోభం నుంచి సాధికార‌త దిశ‌గా.. ఆర్థిక‌, విద్యుత్ రంగాలు ▪️ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత విద్యుత్ డిమాండ్‌ ▪️ అవ‌స‌రాల అంచనాల‌తో తీసుకున్న నిర్ణ‌యాలు ▪️ విద్యుత్ కోత‌ల్లేని రాష్ట్రంగా నిలిపిన వైనం ▪️ శాఖల పనితీరులోనూ, పాలనపైనా.. ▪️…

ఉచిత వాలీబాల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయం : దైద పాపయ్య

బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో ఉచిత సమ్మర్ క్యాంపులో బాగంగా నెల రోజుల పాటు వాలీబాల్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం అభినందనీయమని టేకుమట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దైద పాపయ్య అన్నారు తదనంతరం కొబ్బరికాయలు కొట్టి క్రీడలను…

కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్, బృందావనం కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్…

జన ప్రభంజనంతో… కదం తొక్కిన కొత్తపేట గ్రామం …..

ప్రేమాభిమానాలు కురిపించిన కొత్తపేట ప్రజలు, మహిళలు ….. నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ….. జననీరాజనం … “ఇక ఖచ్చితంగా ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు…

శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు…

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్

భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్ గ్రామానికి చెందిన నామాల రవి తాటిచెట్టు మిది నుండి కింద పడి వెన్నుపూస విరగడం వలన మంచానికి పరిమితమైన నామాల రవి కుటుంబానికి అతని బెడ్డు కోసం…

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా…

మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి

మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 129 – సూరారం డివిజన్ కళావతి నగర్ మహమ్మదీయ మజీద్ గల్లీలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

వైసీపీ ఎమ్మెల్యేకు వడదెబ్బ

కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 108లో విజయవాడలో ఆయుష్ ఆస్పత్రిలో తరలించినట్లు తెలుస్తోంది. మూడ్రోజులుగా ఎండలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం…

154 స్థానాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలు

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరింది. ఇటు ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది. మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దాదాపు 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో…

ఈసీ అలర్ట్ … ఓటర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓట‌ర్ల‌కు కొన్ని సూచ‌న‌లు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం కుదరకుంటే సాయంత్రం సమయంలో…

ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన లో చేరిక.

దక్షిణ నియోజకవర్గం నుంచి ముగ్గురు మాజీ కార్పొరేటర్ లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో, వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యం లో చేరారు.శుక్రువారం స్థానిక స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ ,30 వార్డుకు చెందినసుందరనేని శేషలత,వైసీపీ నుంచి…

చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరు

బుల్కాపూర్, చిన్న శంకర్‌పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ శంకర్‌పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ…

నీలం మధు ముదిరాజ్ వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు

కొండాపూర్ మండల పరిధి మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడి మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్: ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తమ పార్టీకి ఓటేసి మెదక్…

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి .ఈ ప్రచారంలో పార్లమెంటు ఇంఛార్జ్ మైనంపల్లి హన్మంత రావు ,…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ మరియు 124 డివిజన్…

పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవిత

పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవితఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కీలక విషయాలను రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపర్చవద్దని.. కేసు విచారణ వేళ తనను ప్రత్యక్షంగా కోర్టులో…

మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెబుదాం

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కోట్ పల్లి మండలం లోని ఎన్నారం గ్రామం లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో భాగంగా మాజీ ఎమ్మెల్యే…

గుడివాడ రూరల్ మండలంలో విజయవంతంగా ముగిసిన ఎమ్మెల్యే కొడాలి నాని 36వ రోజు ఎన్నికల ప్రచారం

ఉదయం రామనపూడి, చిరిచింతల, నూజెల్ల గ్రామాలు….సాయంత్రం చిన్న ఎరుకపాడు, బిళ్లపాడు గ్రామాల్లో జన నిరాజనాల మధ్య ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన ఎమ్మెల్యే నాని -మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి గుడివాడలో తనకు, రాష్ట్రంలో…

మరోసారి ప్రధానమంత్రిగా మోడీ కి అవకాశం ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు

సంకినేని వెంకటేశ్వరరావు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది…. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు రాష్ట్ర ప్రధాన…

కొండపల్లి లో కోయ్య బొమ్మల కళాకారులతో మాట్లాడుతూ, కూరగాయల వ్యాపారులతో

కొండపల్లి లో కోయ్య బొమ్మల కళాకారులతో మాట్లాడుతూ, కూరగాయల వ్యాపారులతో కలిసి ముచ్చటిస్తూ, చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ….. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు సతీమణి శీరిష కొండపల్లి ఖిల్లా రోడ్డులో ఎన్నికల ప్రచారం…

మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం

మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు మైలవరం మండలం పోందుగుల గ్రామం లో ఎన్నికల ప్రచారం…

సంక్షేమ ప్రదాత వైఎస్. జగన్

చింతపల్లి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పిఆర్కే తల్లి రాములమ్మ, సోదరి నాగమణి షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిసంక్షేమ ఫలాలను ప్రతి పేదవాడికి అందజేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కుతుందని మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి తల్లి రాములమ్మ, సోదరి…

కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద హాజరై ఈనెల 4వ తేదీన కేటీఆర్ రోడ్ షో విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన పనులపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశాం…

కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

125 – గాజుల రామారం డివిజన్ యండమూరి ఎన్క్లేవ్ నందు డివిజన్ అధ్యక్షులు విజయ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన కేటీఆర్ రోడ్ షో సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశా…

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు

ఆరు గ్యారెంటీ లలో 5 హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట డివిజన్ సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు…

నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూనే ప్రజలతో మమేకం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్ అనిల్ ను కలిసేందుకు,సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పల్నాడు ప్రజలు

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి

పూల జల్లులతో హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు రొంపిచర్ల మండలం మునుమాక,ముత్తనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మరియు రొంపిచర్ల మండలం నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

You cannot copy content of this page