• teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి

తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య తక్షణమే తెలంగాణ తల్లి విగ్రహంను సచివాలయంలో ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ కి సంబంధం ఏమిటి?తెలంగాణ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగింపు

గణేశ్ నిమజ్జనాల దృష్ట్యా మెట్రోరైలు సమయం పొడిగింపు అర్థరాత్రి 2 గంటల వరకు పరుగులు తీయనున్న మెట్రోరైళ్లు అన్ని మార్గాల్లో అర్థరాత్రి 1 గంటలకు బయలుదేరనున్న చివరి రైళ్లు రేపు అర్థరాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకోనున్న మెట్రో రైళ్లు ఖైరతాబాద్,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
అంతా ఆయనే చేశారు..

అంతా ఆయనే చేశారు.. ముంబై నటి కేసులో కీలక మలుపు.. ఇంటెలిజెన్స్ డీజీ సూత్రధారి!ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీచెప్పారు. విశాఖకు బదిలీ చేసినా కేసు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
ఉత్తరాఖండ్: గల్నాడ్ గ్రామం వద్ద విరిగిపడ్డ కొండచరియలు..

ఉత్తరాఖండ్: గల్నాడ్ గ్రామం వద్ద విరిగిపడ్డ కొండచరియలు.. చిక్కుకుపోయిన తాడిపత్రికి చెందిన 36 మంది యాత్రికులు.. ఉత్తరాఖండ్ విహారయాత్రకు వెళ్లిన అనంతపురం తాడిపత్రికి చెందిన 36 మంది.. 20 గంటల పాటు రోడ్డుపైనే యాత్రికులు పడిగాపులు.. కొండచరియల తొలగింపుతో రుద్రప్రయాగకు చేరుకున్న…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
భూమి భుక్తి తెలంగాణ విముక్తికై పోరాడింది కమ్యూనిస్టులే

భూమి భుక్తి తెలంగాణ విముక్తికై పోరాడింది కమ్యూనిస్టులే సెప్టెంబర్ 17 వారసులు ఎర్ర జెండా బిడ్డలే.. సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్సెప్టెంబరు 17 తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా కుత్బుల్లాపూర్ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
ప్రభుత్వ విప్ , DR.రామచంద్రు నాయక్ MLA

ప్రభుత్వ విప్ , DR.రామచంద్రు నాయక్ MLA డోర్నకల్ ని కలిసిన SSA కాంట్రాక్టు ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ వినతి ఇచ్చారు. CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన

మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళనమందమర్రి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పాఠశాల హెచ్ఎం జయకృష్ణ బదిలీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఫైర్ *కుత్బుల్లాపూర్ గల్లీల్లో వివేక్ ను ఉరికిచ్చి కొడుతాంమా సీఎం రేవంత్ రెడ్డి పై మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోటిడిపిలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పిరాయించిన నీకు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్

ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలుతెలిపారు. ‘ నిత్యం దేశ సేవలో తరిస్తూ మోదీఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నా. ఆయనదార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధిచెందుతూనే…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది

ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది ఢిల్లీ సీఎం ఎవరో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజీవాల్ ప్రకటించారు. ఆప్ లెజిస్లేటివ్మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ * సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటును..…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
గణనాధిని పూజా మరియు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి

గణనాధిని పూజా మరియు నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి .. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని చిలకనగర్, ఉప్పల్ డివిజన్లో జరిగిన విగ్నేశ్వరిని పూజా మరియు నిమర్జనం కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి అనంతరం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
ముగిసిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం

ముగిసిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం 30 లక్షలకు దక్కించుకున్న కొలన్ శంకర్ రెడ్డి హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం పాట ముగిసింది హైద్రాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం పాట 1994లో ప్రారంభమైంది. 1994లో రూ.450తో ప్రారంభమైన వేలం పాట…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల జాతీయ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
జితేందర్ రెడ్డికి స్వాగతం పలికిన – సరిత తిరుపతయ్య…

జితేందర్ రెడ్డికి స్వాగతం పలికిన – సరిత తిరుపతయ్య… తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని గద్వాల కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన డిల్లీ అధికార ప్రతినిధి ఎంపి జితేందర్ రెడ్డి కి జెడ్పి మాజీ చైర్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవము సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టి.…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
దర్శి ఏమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హౌస్ అరెస్ట్.

దర్శి ఏమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హౌస్ అరెస్ట్. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ను సైతం చీమకుర్తి లో హౌస్ అరెస్టు చేశారు. వైసీపీ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం

మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ని స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గౌతమ్ పొత్రు అనంతరం జాతీయ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారు:

తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారు: * బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచనలు మేరకు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు… తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా కమిషనర్ డి.సౌజన్ , ప్రజాప్రతినిధులతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణ

మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణ మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణమంచిర్యాల కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వర్కర్ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకంతెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటి వరకు SECగా బాధ్యతలు నిర్వర్తించిన పార్థసారధి పదవీకాలం ముగిసింది.…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో తెలంగాణ విమోచన దినోత్సవo సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
మెరుగైన సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకుని రావాలి

మెరుగైన సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకుని రావాలిసూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగురవేసిన సూపరెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-ఎలాంటి అవకతవకలు లేకుండా రేషన్ కార్డులను జారి చేస్తాం,త్వరలో రేషన్ కార్డుపై సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం

శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం లో బ్రహ్మంగారి గుట్ట వద్ద శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రాహ్మేoద్రస్వామి వారి ఆలయం లో శ్రీ విరాట్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…

భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు.. మల్కాజ్గిరి లోని ఓల్డ్…

You cannot copy content of this page