తొలి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య ….

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక…

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో బర్డ్ ఫ్లూ పశువులు, కోళ్లకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ…

ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..

ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు…

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి *పాల్గొన్న మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్* రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన బద్రి కిచెన్స్ హోటల్ ను షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి…

చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే?

చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే?ఈ సీజన్ లో చింత చిగురు మార్కెట్ లోకి ఎక్కువగా వస్తుంది. అయితే చింత చిగురు ధర ఇప్పుడు మటన్ తో పోటీ పడుతోంది. హైదరాబాద్ లోని మెహిదీపట్నం రైతుబజార్ లో కేజీ…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేసిన బిబి పాటిల్ తదనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించినజహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్ గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు జహీరాబాద్ సీటును మోదీకి…

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్య

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్యదాదాపు పదేళ్ల క్రితం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పార్టీలో తాను డ్యాన్స్ చేసినట్లు వచ్చిన వార్తలపై అక్షయ్‌కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా తాజాగా స్పందించారు. ‘ఎన్నో ఫేక్ వార్తలను చూస్తున్నాం.…

2023-24 ఏడాదికి టీటీడీ ఆదాయం రూ.1,161 కోట్లు

1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ రూ.18 వేల కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ వడ్డీ రూపంలోనే స్వామివారికి ఏటా రూ.1200 కోట్లుp

ఈ నెల 24న జరిగే రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వెయ్యబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ

[1:32 PM, 4/22/2024] Sakshitha: ఈ నెల 24న జరిగే రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వెయ్యబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు కావున నామినేషన్ కార్యక్రమాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను *[1:36…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

ఏప్రిల్ 24 నుంచి స్కూల్లకు వేసవి సెలవులు ప్రకటించిన సర్కారు

ఏపీ విద్యార్థుల వేసవి సెలవులు ప్రారంభం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతారు. పరీక్షల ఒత్తిడి నుండి…

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ…

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో…

మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతుల ముకేష్

నక్షత్ర ఇంజనీరింగ్ అథినేత చాకినారపు అనిల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారి కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ

ఉద్యమాల గడ్డ మంగళగిరి ఎరుపెక్కింది

అతడే ఒక సైన్యం — అట్టహాసంగా జొన్నా నామినేషన్ మంగళగిరి సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకర్ నామినేషన్ ర్యాలీ 2000 మందికి పైగా కమ్యూనిస్టు శ్రేణులతో అట్టహాసంగా జరిగిందిజొన్న శివశంకర్ ను అనుసరిస్తూ.. డబ్బులు కొట్టుకుంటూ జండాలు చేపట్టి..…

కాకాణి కి అండ – వరిగొండ”

వరిగొండ లో మంత్రి కాకాణి ప్రచారం” “సర్వేపల్లి లో జనం హోరు – ఫ్యాన్ జోరు” “మంత్రి కాకాణి ఎన్నికల ప్రచార యాత్రకు భారీ స్పందన” “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వరిగొండ గ్రామంలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి…

కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు

జగిత్యాల జిల్లాతెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు. తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు,…

ఇవాళ ఎమ్మెల్సీకవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

న్యూ ఢిల్లీ :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ ఎవెన్యూలో గల సీబీఐ ప్రత్యేక కోర్టు నేడు విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మె ల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై…

మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…

రండి తరలి రండి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్న సమక్షంలో సునీతమ్మ నామినేషన్

పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నేడు (22-04-2024) మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీ, బహిరంగ…

YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్

YSRCP ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా తరలివెళ్తున్న దృశ్యం. ప్రచార వాహనంలో కేశినేని నానితో పాటు తిరువూరు వైసిపి ఎంఎల్ఏ అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ ఉన్నారు.. తిరువూరు నియోజకవర్గం నుండి అత్యధిక స్థాయిలో నామినేషన్…

ఒక్కసారి సీఎం రోడ్ నుండి….

చందర్లపాడు రోడ్డు నుండి… రామన్నపేట రోడ్డు నుండి… ప్రయాణం చేసి చూడండి…. తెలుగుదేశం పాలనలో… డివైడర్లు -సెంట్రల్ లైటింగ్ – పెద్ద రోడ్లు – ఉన్నాయా ???… మా 5 ఏళ్ళ పాలనలో ఏం చూసామో చూడండి … నందిగామలో…. మార్పు…

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

ఏపీలో టెన్త్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం:…

నందిగామ : నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయల్దేరిన శ్రీమతి తంగిరాల సౌమ్య

నందిగామలో నివాసం నుంచి బయలుదేరిన తంగిరాల సౌమ్య తంగిరాల ప్రభాకర రావు స్మారకఘాట్ వద్ద నివాళులు అర్పించిన సౌమ్య, కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు రైతుపేట పార్టీ కార్యాలయం నుండి అశేష జనవాహిని, కూటమి శ్రేణులు, వందలాది బైకులతో ర్యాలీగా బయలుదేరిన…

పెనుకొండ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు నమస్కారం

సవితమ్మను, తెలుగుదేశం,జనసేన,బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. మీ అందరి సహకారం,ఆశీర్వాదంతో మీ పెనుకొండ ఆడపడుచు మీ సవితమ్మ ఈ నెల 24 వ తేదీన బుధవారం ఉదయం 09 గంటలకు నామినేషన్ కార్యక్రమం పెనుకొండ లోని రామస్వామి దేవాలయం వద్ద ప్రారంభిస్తున్నాను.కనుక…

22-04-2024 న అట్టహసంగా నామినేషన్ మహోత్సవం..

మైలవరం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు … తేది: 22-04-2024 సోమవారం ఉదయం 11:55 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ముందుగా ఉదయం 8-20 నిమిషాలకు ఐతవరం లోని…

వ్యయ ఖర్చుల లెక్కలు పకడ్బందీగా చేపట్టాలి

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలుఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత వ్యయ ఖర్చుల లెక్కలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి,…

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ…

You cannot copy content of this page