చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మండపం
చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన చిలకలూరిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మాజేటి వెంకటేశ్వర్లు (బేబి) సంస్మరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని
చిలకలూరిపేట పట్టణ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన చిలకలూరిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మాజేటి వెంకటేశ్వర్లు (బేబి) సంస్మరణ సభలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీమతి విడదల రజిని
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలు వేయడానికి పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట ప్రారంభించారు. పందెపు కోళ్లపెంపకం వృత్తిదారులూ కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. రూ.లక్షల్లో పందెం కాచేవారు గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతలకు వెళ్లి మేలు…
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు హాల్ టికెట్లు విడుదల అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. స్టేజ్-2 PMT/PET పరీక్షల దేహదారుఢ్య పరీక్షలు హాల్‌టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13…
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు… సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది. నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల 435 మొబైల్…
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్ ఢిల్లీ: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఎంపి కేశినేనిశివనాథ్ తన సహచర టిడిపి ఎంపిలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు…
ఉపాధి వేటలో వలస బాట శ్రీకాకుళం జిల్లా ప్రజలు శ్రీకాకుళం జిల్లా లో ఉన్న ఊరిలో ఉపాధి కరవై చాలామంది వలస పోతున్నారు. భూములున్నా నీటి వనరులు లేక, కరవు కాటకాలతో రైతులు సైతం ఊళ్లు వదిలి వెళ్తున్నారు. ఎక్కువ శ్రీకాకుళం…
గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట మండల జనసేన…
రెవెన్యూ సదస్సులను ఆకస్మిక తనకి: జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ .పి .అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న…
రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం మరియు రోటరీ జూబ్లీహిల్స్ హైదరాబాద్ వారి సహకారంతో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక చౌదరయ్యా స్కూల్ నందు 14 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని…
బాపట్ల నియోజకవర్గ AIYF ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని అనంతరం రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బిజిలి బాబు,సీపీఐ సీనియర్ నాయకులు jb శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం మరియు బోధన విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ…
పారిశుధ్య పనులను అకస్మిక తనిఖీలు.. విధులలో అలక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం : మున్సిపల్ కమిషనర్ పతి శ్రీ హరిబాబు చిలకలూరిపేట : పట్టణంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులను కమిషనర్ పతి శ్రీ హరిబాబు ఉదయం 6 గంటలకు ఆకస్మికంగా…
బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య…
జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి కార్తిక థియేటర్…
అమరావతి : మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు! అమరావతి:ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కీలకమైన ఆధార్ కార్డులు లేక రాష్ట్రంలో అనేక మంది పిల్లలు…
నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ? నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?ఆంధ్రప్రదేశ్ : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్లో బెర్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాగబాబును మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ…
విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ము మ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ము పాల్గొననున్న గవర్నర్ నజీర్, చంద్రబాబు, పవన్ సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందడుగు.. ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారంసుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ ఉప వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా ఎస్సీ ఉప వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫార్సులు సూచించటానిక రిటైర్డు IAS రాజీవ్ రంజన్…
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి…
సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండిజిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్చిలకలూరిపేట:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. సోమవారం ఆయన ఈ నెల 26వ తేదీ…
నియోజకవర్గాల సమస్యలు పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి ప్రజల తరుఫున నిలబడని వారికి ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదు జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చిలకలూరిపేట:ప్రజాస్వామ్యయుతంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా, నియోజకవర్గ సమస్యలు…
డబ్బు ఆశతోనే అన్నదమ్ములను చంపిన సోదరి పల్నాడు జిల్లా నకరికల్లులో అన్నదమ్ములను సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. స్థానికులు వివరాల మేరకు.. ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతిచెందగా, ప్రభుత్వం నుంచి…
నరసరావుపేట రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలోని నిటి సంఘాల ఎన్నికల్లో …………… జనసేన పార్టీ అభ్యర్థి అయిన రామిశెట్టి వెంకటేశ్వరరావు నీటి సంఘం కమిటీకి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై అలాగే దాసరిపాలెం ( బెహరా వారి పాలెం ) జనసేన…
ఏపీలో రేపటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో డిసెంబర్ 3, 4వారాల్లో ఇందుకోసం స్పెషల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.…
సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ సచివాలయం: ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు.. పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే…
గాజువాకలో కలాసీల ఆత్మీయ సమావేశం హాజరైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏకతాటిపైకి18 కలాసీ సంఘాలు గాజువాక:-కలాసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.నియోజకవర్గ…
జనసేనలో చేరనున్న మంచు మనోజ్ ఆళ్లగడ్డకు వెయ్యి కార్లతో వెళ్లనున్న మంచు మనోజ్, మౌనిక
బాధ్యతతో ప్రజా ఫిర్యాదుల ను పరిష్కరించండి. కమిషనర్ ఎన్.మౌర్య బాధ్యతతో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో…
ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు మోపిదేవి లో మూతపడిన*ఫెర్టిలైజర్ దుకాణాలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 40 విజిలెన్స్ అధికారుల బృందాలు ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండటంతో మోపిదేవి మండలంలో దుకాణాలు మూతపడ్డాయి. మూడు రోజులుగా కృష్ణా…
You cannot copy content of this page