వైసిపికి షాక్.. జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు

వైసిపికి షాక్.. జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు? పిఠాపురం : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు ఈ నేత సిద్దం…

రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్.

అమరావతి… రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు,డ్రైన్ లలో పూడిక…

నామినేటెడ్ పదవులపై చర్చ

నామినేటెడ్ పదవులపై చర్చ అమరావతీ : టీడీపీ అధినేత మరియు సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 8న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీజరగనుంది. నామినేటెడ్ పదవుల పంపకం, పార్టీ సంస్థాగత…

పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా

పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా నిర్వహించి, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారం డిప్యూటీ తాసిల్దార్ శాంతి బోషనుకి అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఎ సంఘం జిల్లా కోశాధికారి ఎం సంతోష్ కుమార్…

ఆఖరి రోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి …గొన్న రామదేవి

ఆఖరి రోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి …గొన్న రామదేవి అనకాపల్లి జిల్లా పరవాడ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుండడంతో ఇప్పటివరకు సభ్యత్వ నమోదు చేసుకోని వారు. త్వరపడాలని పెందుర్తి జనసేన నాయకులు గొన్న రమాదేవి అన్నారు. దేశంలో…

పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యం జీ ఆర్.

పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యం జీ ఆర్. విద్యార్థులు ల‌క్ష్య‌సాధ‌న‌పై దృష్టి సారించాలి. బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.

ఐఐటీ విద్యార్ధికి మంత్రి నారా లోకేశ్ భరోసా

ఐఐటీ విద్యార్ధికి మంత్రి నారా లోకేశ్ భరోసా ఐఐటీ లక్నోలో సీటు సాధించిన అత్తిలి విద్యార్ధి బసవయ్య ఫీజు చెల్లించలేని పరిస్థితిపై బసవయ్య ట్వీట్ ఫీజు విషయం తాను చూసుకుంటానంటూ లోకేశ్ హామీ ఓ పేద విద్యార్ధి ఉన్నత చదువుకు టీడీపీ…

అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లి.. !!

అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లి.. !! ఇల్లు ఖాళీ చేయకుండా సోదరుడు బెదిరింపులు సోదరుడిపై ఎస్పీకి ఓ చెల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. తెనాలికి చెందిన విజయ తన భర్తతో సింగపూర్‌లో…

రైల్వే గెట్లపై ఫ్లె ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన…..ఎంపీ వల్లభనేని

రైల్వే గెట్లపై ఫ్లె ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన…..ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలి:ఎంపీ బాలశౌరి నిర్మాణ పనుల జాప్యంతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే…

సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ

సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి నారాయణ కోర్ క్యాపిటల్ పరిధి తిరిగి 217 చ.కి.మీ ఉండేలా నిర్ణయం సీఆర్డీఏ కోసం 32 మంది…

కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగరపాలకనిర్మాణంలో జరుగుతున్న కమీషనర్ బంగ్లాను ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.తిరుపతి యస్.వి. యూనివర్సిటీ సమీపంలో వున్న నగర పాలక సంబంధించి స్థలంలో…

లోక్సభ PACలో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు

లోక్సభ PACలో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు లోక్సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)లో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు దక్కింది. మొత్తం 15 మందిని ఎంపిక చేయగా, వారిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి(TDP), బాలశౌరి(JSP), సీఎం రమేశ్(BJP) ఉన్నారు. ప్రతిపక్ష నేత…

లక్ష్మీపార్వతికి ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరణ

లక్ష్మీపార్వతికి ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరణ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని…

ఏపీ మెట్రో రైలు ఎండీగా ఎన్పీ.రామకృష్ణారెడ్డి నియామకం

ఏపీ మెట్రో రైలు ఎండీగా ఎన్పీ.రామకృష్ణారెడ్డి నియామకం. రామకృష్ణారెడ్డిని ఏపీ మెట్రో ఎం.డీ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని యాత్రికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టుమెంట్‌లో రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది యాత్రికులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం…

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్ అమరావతీ : ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా సెర్ప్ సీఈఓ వీరపాండియన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీరపాండియన్ సివిల్ సప్లైస్ ఎండీగా…

రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం

రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన విద్యార్థినిర్మల ప్రియ పారిస్లోని గ్రూప్ ADP అంతర్జాతీయసంస్థలో 40 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. నిర్మల ప్రియ తూర్పుగోదావరి జిల్లా…

వైయస్ జగన్‌ని క్యాంప్‌ ఆఫీస్‌లో కలిసిన గ్రేటర్‌ విశాఖ వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు.

వైయస్ జగన్‌ని క్యాంప్‌ ఆఫీస్‌లో కలిసిన గ్రేటర్‌ విశాఖ వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు.. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ మేయర్‌ గొలగాని వెంకట హరికుమారి, పార్టీ నాయకులు తిప్పల నాగిరెడ్డి,అదీప్‌ రాజ్, కోలా గురువులు,కేకే…

అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం

అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఐఐటీ నిపుణులు ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు ఉన్నాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఐఐటీ…

ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి!

ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి! ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి!ఆరోగ్య శ్రీ సేవలను బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ…

గుంటపల్లి దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో హోంశాఖ మంత్రి అనిత..

గుంటపల్లి దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో హోంశాఖ మంత్రి అనిత… అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలోపర్యటించిన ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.తాను ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం లోని జనసేన నాయకులు గెడ్డం బుజ్జి…

ప్రాథమిక హాస్పటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను

ప్రాథమిక హాస్పటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల…. విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం లో పంచకర్ల రమేష్ బాబు 93 వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనుల స్థల పరిశీలన కొరకు పర్యటించిన…

పెందుర్తి లో ప్రభుత్వ స్థలం ఆక్రమించిన నాయకులు

పెందుర్తి లో ప్రభుత్వ స్థలం ఆక్రమించిన నాయకులు పై,రెవెన్యూ అధికారులు తీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. సీపీఎం పార్టీ… ప్రభుత్వ స్థలాలను బడా బాబులు అధికార పార్టీ నాయకుల అండదండలతో దర్జాగా ఆక్రమిస్తుంటే కల్లప్పగించి చోద్యం చూస్తున్నారని పెందుర్తి జోను సిపిఎం…

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ? అమరావతి: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారా యణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినాయ కత్వం బొత్స పేరును ప్రకటించింది. విశాఖ జిల్లా…

ఏపీ విద్యార్థులకు అదిరే శుభవార్త

ఏపీ విద్యార్థులకు అదిరే శుభవార్త ఉత్తరాంధ్రలో ఐటీఐ చేసిన విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అదిరే శుభవార్త చెప్పింది. డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటింగ్, ఫిట్టర్, డ్రాప్ట్మన్ (సివిల్) చేసిన ఐటీఐ విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అప్రెంటిస్‌షిప్ కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు…

ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును

ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు..వర్గీకరణ చేయడానికి పార్లమెంటుకు కూడా అధికారం లేదు..రాష్ట్రపతికి.. పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడివి: హర్ష కుమార్ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు అని మాజీ…

ఎట్టకేలకు రైలుకూత

ఎట్టకేలకు రైలుకూత! విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు కలుపుతూ రైల్వేలైన్ నిర్మాణ సర్వేకు సంబంధించి DPRను ఆమోదించింది. విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, మెళియాపుట్టి మీదుగాపలాసకు 142 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా…

వల్లభనేని వంశీ అరెస్ట్కు రంగం సిద్ధం?

వల్లభనేని వంశీ అరెస్ట్కు రంగం సిద్ధం? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లో…

శ్రీకాకుళం జిల్లాకు మూడు కొత్త టోల్ ప్లాజాలు

శ్రీకాకుళం జిల్లాకు మూడు కొత్త టోల్ ప్లాజాలు శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా మూడు టోల్ ప్లాజాలు రానున్నాయి. ఈ మేరకు జిల్లాలో చిలకపాలెం-రాజాం-రామభద్రపురం (130.20కి.మీ) రోడ్డు, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతిపురం సీఎస్పీ రోడ్డు (113.30 కి.మీ) రోడ్డు, గార-అలికాం-బత్తిలి(84.80 కి.మీ) రోడ్డులో కొత్త టోల్…

SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరట

SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరట SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరటఇంద్‌-భారత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ వ్యవహారంలో ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్‌-భారత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా…

You cannot copy content of this page