జడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు ని కలిసిన ఎంజీఆర్

ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంజీఆర్ కే సంపూర్ణ మద్దతు హిరమండలం మండలం జడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు ని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జడ్పిటిసి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంజీఆర్…

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు

హోం ఓటింగ్ విధానం ద్వారా పోలింగ్ స్టేషనే ఓటర్ల ఇంటి వద్దకు వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంగవికలత్వం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని భారత ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. హోం ఓటింగ్…

వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీ

వృద్ధుల ప్రాణాలు తీస్తున్న పెన్షన్ పంపిణీఏపీలో పెన్షన్ డబ్బులు కోసం వృద్ధులు ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంతో వృద్ధులు బ్యాంకుల వద్ద పడి గాపులు కాస్తున్నారు. బ్యాంకుల వద్ద సరైన సౌకర్యాలు లేక తీవ్ర…

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊరట

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది

మైలవరం నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలను నా జీవితంలో మరువలేను.

మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న వసంత . సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను – ఎంపీగా కేశినేని శివనాథ్ (చిన్ని) ని గెలిపించాలని విజ్ఞప్తి. నా జీవన ప్రయాణమంత మైలవరం నియోజకవర్గ ప్రజలతోనే సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,…

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

పోస్టల్ బ్యాలెట్ అంశంలో రికార్డు సృష్టించిన ఏపీ.

ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు.…

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..!ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మూడ్‌లో ఉంది. అధికార -ప్రతిపక్ష పార్టీలు పోటీపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా రైజ్ సర్వే ప్రజలు…

చంద్రబాబును ఓడించేందుకు లక్ష్మీపార్వతి..!

కుప్పంలో చంద్ర‌బాబును ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ చూస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని వాడుకుంటోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మీపార్వతి.రాబోయే ఎన్నికల్లో…

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటన -ఉదయం మండలంలోని వలివర్తిపాడు గ్రామం…సాయంత్రం శేరివేల్పూరు, సిద్ధాంతం, దింటకూరు, చౌటపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని… -గ్రామ గ్రామాన నిరాజనాలతో ఎమ్మెల్యే కొడాలి…

చంద్రబాబు…. నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటో…. ఒకటి చెప్పు

చంద్రబాబు…. నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటో…. ఒకటి చెప్పు ??….. సమాధానం అడిగితే… జగన్ ను తిట్టడమే…. టిడిపి నేతల పని …… వేములపల్లి…. యస్. అమరవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి &…

కొండపల్లి కొయ్య బొమ్మల కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్న వసంత శిరీష

కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి వసంత శిరీష కొండపల్లి లోని జనార్దన్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొండపల్లి…

గుడ్లవల్లేరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం గుడివాడ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ గుడ్లవల్లేరులో 85 ప్లస్ ఓటర్ పొట్లూరి స్వరాజ్యలక్ష్మి బాయ్ ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న…

బస్సులో రూ.2.40కోట్లు సీజ్‌..

ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు,తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

25వ వార్డుకు చెందిన 200 మంది టిడిపి కార్యకర్తలు….. కార్మిక కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరిక…. -టిడిపి కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి…. వైఎస్ఆర్సిపిలో ఆహ్వానించిన పార్టీ నాయకుడు కొడాలి చిన్ని…. పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను -జగన్‌కు ఓటేస్తే ఈ మంచి…

ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటన

58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై వివరణ.. చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలను పదే పదే ప్రస్తావిస్తూ సాగుతోంది సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించిన జగన్.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే…

ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం….సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిద్దాం …

సాధ్యం కానీ హామీలు…. ఇవ్వడంలో చంద్రబాబు నేర్పరి…. తెలుగుదేశం హామీలు బూటకమని తేలిపోయింది : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … కంచికచర్ల మండలం…. బత్తినపాడు – కునికినపాడు గ్రామాల్లో… ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

తెలుగుదేశం పార్టీ ద్యేయం ముస్లిం మైనారిటీల అభివృద్దే లక్ష్యం

ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బికె. పార్థసారథి సత్య సాయి జిల్లా…… ధర్మవరం నియోజకవర్గం మైనారిటీల ఆత్మీయ సమావేశం ధర్మవరం పట్టణంలో ముఖ్య అథితి గా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ , ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి…

విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో

విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచార యాత్ర గ్రామస్తులు అపూర్వ ఆదరణ చూపి అత్మీయ స్వాగతం పలికగా జన సైనికులు వెంట రాగా కమలనాధులు కధం తోక్కుతూ ముందుకు…

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ

గుంటూరులో నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ జరగనున్న సందర్భంగా నిన్న గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి తో…

పినపాక లో బ్రహ్మరధం పట్టిన ప్రజలు

ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు అడుగడుగున అపూర్వ స్వాగతం పలికిన యువత మహిళలు ఎండను సైతం లెక్కచేయక తలపాగా చుట్టి ప్రచారం లో పాల్గొన్న కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ…

సీమలో తొలిసారి పోటీలో 35మంది

రాయలసీమ పరిధిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో 35మంది కొత్తవారే ఉన్నారు. వీరిలో కూటమి అభ్యర్థులు 19మంది కాగా, వైసీపీ నుంచి 15మంది ఉన్నారు. టీడీపీ తరఫున కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి.. వైసీపీ తరఫున బుట్టా రేణుక, తలారి రంగయ్య,…

సర్వేపల్లి పరువు తీసేసిన కాకాణి

80కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే పథకాలను బీడు పెట్టిన పెద్దమనిషి ప్రతి మండలంలోనూ కాకాణి అరాచకాలు శ్రుతిమించాయి మా హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇప్పుడంతా రివర్స్ గిరిజనుల భూములను ఫ్యాకర్టీలకు అమ్ముకుని కోట్ల రూపాయలు…

కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల

కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో విడుదలపై…

కంచికచర్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

మహా సుదర్శన యాగంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … కంచికచర్ల పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ కాశీ విశ్వనాధుని (శివాలయం) ఆలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

కైకలూరు ఎన్నికల ప్రసారంలో ఎంపీ అభ్యర్థి సునీల్ , ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరావు

కైకలూరు ఎన్నికల ప్రసారంలో ఎంపీ అభ్యర్థి సునీల్ , ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరావు తో కలిసి పాల్గొన్న, ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న కైకలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ , ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు…

మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ

మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ, కార్యకర్తపెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి ఇటీవల టీడీపీలో చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మళ్లీ సొంత గూటికి…

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా…

టిడిపి. జనసేన. బిజెపి. మహిళా ఆధ్వర్యంలో మహిళా సదస్సు.

విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం నుండి కల్తీ మద్యం…

You cannot copy content of this page