చంద్రబాబు పలు ఎన్నికల హామీలు

రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం చంద్రబాబు పలు ఎన్నికల హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామన్న చంద్రబాబు తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు మహిళలకు…

వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు, ఆయన తనయుడు సింహాద్రి రామ్‌చరణ్‌.

దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి

కడప జిల్లా దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి… దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని…

నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

బాపట్ల నియోజకవర్గం కంకటపాలెం తెలుగు యువత మల్లిబోయిన గోపి యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈరోజు సాయంత్రం స్థానిక యువతతో కలిసి నారా లోకేష్ పుట్టినరోజు కేకును కట్…

లక్ష రూపాయాల విరాళం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లె లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణ నిమిత్తం లక్ష రూపాయాల విరాళం కమిటీ సభ్యులకు అందచేశారు…ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్ రావు, ఆలూరి భిక్షాలు,…

ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట

జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం మీ మాట – నా బాట కార్యక్రమం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం అక్కిరాజు దిబ్బ…

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక

ఐదు కుటుంబాలు వైసీపీలో కి చేరిక ….. ఈ రోజు(23-01-2024) తాడిపత్రి రూరల్ మండలం తలారి చెరువుచెందిన గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలతో పాటు మరో మూడు కుటుంబాలు టిడిపి పార్టీని వీడి యువ నాయకులు శ్రీ…

అంగన్వాడిల జాయినింగ్ కు సాంకేతిక సమస్యలు

అంగన్వాడిల జాయినింగ్ కు సాంకేతిక సమస్యలు… జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు అధికారుల వద్ద టీచర్లు, హెల్పర్లు ఉదయం నుండి నిరీక్షణ… జాయినింగ్ రిపోర్ట్ ఇస్తేనే తాళాలు ఇస్తామంటూ మొండికేసిన ఐసిడిఎస్ అధికారులు…

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గo హట్ ఠాపీగ్గా మారిందా???

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గo హట్ ఠాపీగ్గా మారిందా…??? గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు ఊహ తెలిసిననుంచి ఓకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే గిద్దలూరు నియోజకవర్గంలో రాజ్యమేలుతున్నారు…??? అలాంటిది వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గిద్దలూరు నియోజకవర్గంలో రెండు…

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది

విజయనగరం వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల వైసీపీ ఎంపిలు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు బీజేపీ కి ఎందుకు అమ్ముడు పోయింది బీజేపీ ఒక మత తత్వ పార్టీ… ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారు బీజేపీ కి…

ఇద్దరు గజ దొంగల అరెస్ట్

తిరుపతి జిల్లా… ఇద్దరు గజ దొంగల అరెస్ట్. తిరుపతి పరిసర ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలుగా తప్పించుకొని చైన్ స్నాచ్చింగ్, ఆర్థిక నేరాలు చేస్తున్న ఇద్దరు దొంగలు అరెస్టు. ఒంటరిగా వయస్సు పైబడిన ఆడవారే టార్గెట్.. మాయమాటలు చెప్పి.. వారి మెడలోని…

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం అమరావతి జనవరి 23రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1…

రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ

రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ను ఆమోదించిన స్పీకర్ వైసీపీ కి వచ్చిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్ లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్…

24న రాజధానిలో బందును జయప్రదం చేయండి

24న రాజధానిలో బందును జయప్రదం చేయండి అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వ ధమనకాండ కు నిరసనగా జనవరి 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే బందులో రాజధాని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయండి సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ విజ్ఞప్తి 42 రోజుల నుండి…

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం…

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశం

విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశం… ఏపీలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల అంగన్వాడీలపై…

గుంటూరు ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర పిర్యాదు.

గుంటూరు గుంటూరు ఎస్పీకి ధూళిపాళ్ల నరేంద్ర పిర్యాదు. వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారాపై ఎస్పీకి పిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్రపై తప్పుడు ప్రచారం. ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ…

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు.. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీలు తొలగింపు. పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న 1444 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 931 ఆయాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచి…

2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన ఎన్నికల సంఘం

2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసిన ఎన్నికల సంఘం… జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్‌లో పెట్టిన సీఈఓ. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించిన ఎన్నికల సంఘం..…

ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష

అమరావతి ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష.. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష.. బదిలీల అనంతరం వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఈసీ.. ఇప్పటి వరకు…

వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు

వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో 5వ జాబితా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నియోజక వర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిల నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ 5వ జాబితా ఈ…

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ…

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు…

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…

జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీ

జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు

Chandrababu: రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు కమలాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన ‘రా..కదలిరా’ సభలో ఆయన పాల్గొని…

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

Bala showry: పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ…

You cannot copy content of this page