ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం

ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు తరలిస్తున్న 2.25 కోట్ల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.…

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు

నేడు అరకు మండపేటలో చంద్రబాబు బహిరంగ సభలు.. అల్లూరి సీతారామరాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.. అరకు మండపేటలో జరిగే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.. ఇందుకోసం టీడీపీ, జనసేన నేతలు పెద్ద మొత్తంలో…

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష

మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది.. ఫంక్షన్ హాలు ఖాళీ…

కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు

Guntur: కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి అదుపులోకి రాని మంటలు గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్‌ స్టోరేజ్‌లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్‌ స్టోరేజ్‌లో రాత్రి నుంచి మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.. కోల్డ్‌ స్టోరేజ్‌ ఐదో అంతస్తుకు మంటలు…

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి

నేడు ఇడుపులపాయకు షర్మిల.. వైఎస్ ఘాట్ వ‌ద్ద నివాళి అమరావతి:జనవరి 20ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ‌ ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల. వైఎస్‌ ఘాట్‌ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస…

జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీ

జయహో బీసీ ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం జనవరి 21వ తేదీ ఆదివారం సాయంత్రం 04:00 గంటలకు మైలవరం నియోజకవర్గం జయహో బీసీ కార్యక్రమం కొండపల్లి మున్సిపాలిటీలో జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు

Chandrababu: రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు కమలాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన ‘రా..కదలిరా’ సభలో ఆయన పాల్గొని…

పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ

Bala showry: పవన్‌కల్యాణ్‌తో ఎంపీ బాలశౌరి భేటీ హైదరాబాద్‌: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైకాపాకు రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పవన్‌తో బాలశౌరి భేటీ…

వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌

19.01.2024అమరావతి యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

YS Jagan case Supreme Court: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ…

స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ

విజయవాడ: నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహం ఆవిష్కరణ.. 18 ఎకరాల్లో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనం.. ఆవిష్కరించనున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. 81 అడుగుల పీఠంపై.. 125 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు.. ముందుగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సామాజిక…

ఎన్నికల శంఖారావం లో భాగంగా “జైహో బీ.సీ” కార్యక్రమం

తే19-01-2024ది నపాలకొండ నియోజకవర్గంపాలకొండ మండలం T.D పారపురం గ్రామంలో ఎన్నికల శంఖారావం లో భాగంగా “జైహో బీ.సీ” కార్యక్రమం నిర్వహించిన పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ నిమ్మక జయక్రిష్ణ ,రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు,రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు ,”నియోజకవర్గ…

శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం

శ్రీకాకుళంలో జిల్లాలో జరిగినటువంటి వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం నుండి మోర్చ జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు పాల్గొన్నారు. సభాదితులు టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ అట్టాడ…

275 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు

అన్ని దానాల్లోను అన్నదానం గొప్పది275 వ రోజు అన్నా క్యాంటీన్ కొన‌సాగింపు(శ్రీ‌కాకుళం)అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేద‌ల ఆక‌లి తీరుస్తామ‌ని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు…

గ్రామాల్లో పార్టీ బలోపేతం పాతపట్నం శ్రీ కలమట వెంకట రమణ మూర్తి

తే19-01-2024దిన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం కోరసవాడ వందన ఫంక్షన్ హాల్ లో కొరసవాడ గ్రామ పంచాయతీలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు పంచాయతీ ముఖ్యలతో సమీక్ష సమవేశం నిర్వహించి గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం అందరూ…

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – మాజీ MLA గుండ లక్ష్మీదేవి

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ MLA గుండ లక్ష్మీదేవి ఈరోజు 19.01.2024శ్రీకాకుళం నియోజకవర్గంగార మండలం బీసీల ఐక్యత వర్ధిల్లాలి.. జయహో బీసీ . తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా…

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో రాజధాని గ్రామం మందడంలో భోగి మంటల కార్యక్రమం. రేపు(14.01.2023) ఉదయం 7 గంటలకు గోల్డెన్ రూల్ స్కూల్ లో…

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..?

ఈసీకి పురంధరేశ్వరి లేఖ.. ఏం చెప్పారంటే..? అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘానికి ( Central Election Commission ) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ( Purandhareswari ) శనివారం లేఖ రాశారు.. ఓటర్ల జాబితా మరియు EPICలకు సంబంధించి లేఖలో…

నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు..

రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరంచాలి.. నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని ఆకాంక్షించారు.. సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని కోరారు.…

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా

వైసీపీకి ఎంపీ బాలశౌరి రాజీనామా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించడానికి వైసీపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్

ప్రకాశం జిల్లాసంక్రాంతి పండుగ అందరి జీవితాలలో నూతన క్రాంతులను, సంతోషాలను నింపాలి.. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ జిల్లా పోలీస్ సిబ్బందికి ప్రజలకు ప్రకాశం జిల్లా ఎస్పీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసినారు.…

జూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలు ముద్దు

బాపట్ల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలుసంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, గుండాట, జూదము నిర్వహించుట నిషేధంఅతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాముజూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలు ముద్దుజిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల జిల్లా ప్రజలందరికీ జిల్లా…

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలి మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం : పొన్నవరం గ్రామము నందు శనివారం నాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం జయహో…

మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం

తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాం.. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుద్దాం. వేగేశన నరేంద్ర వర్మబాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ…

సంక్రాంతిసంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు

సంక్రాంతిసంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” తెనాలి ఆర్యవైశ్య సఘం అథ్వర్యం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలతో ప్రారంభించారు, శనివారం తెనాలి రామకృష్ణ కవికళాక్షేత్రం లోఆర్యవైశ్య సంఘ అద్యక్షులు అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గులను ప్రోత్సహించే నిమిత్తం…

తెనాలి పట్టణం లో అయోథ్య అక్షతలు పంపిణీ

తెనాలి పట్టణం లో అయోథ్య అక్షతలు పంపిణీ“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””’””””””””” తెనాలి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధ్వర్యం లో బాలరాముని పూజిత అక్షతల కార్యక్రమం గడప గదప కు కొనసాగుతుంది. ఈ నెల 1నుండి ప్రారంభమైన ఈ చార్యక్రమంలో సుదీర్ఘ నిరీక్షణ…

తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి

పత్రికా ప్రకటన.13.01.2024. తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు -మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా, తెలుగు లోగిళ్లలో ఆనందాలు పంచే సంక్రాంతిని సంప్రదాయం ప్రకారం అందరూ ఘనంగా జరుపుకోవాలని మైలవరం ఎమ్మెల్యే వసంత…

బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు

కృష్ణాజిల్లాగుడివాడ నియోజకవర్గo గుడివాడలో ఈనెల 18న చంద్రబాబు గారి రా.. కదిలిరా .. బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు ఈ నెల 18న గుడివాడ లో నిర్వహించనున్న రా.. కదలి రా. .బహిరంగ…

ఏపీలో వై నాట్ 175

ఏపీలో వై నాట్ 175 కి గాను 59 సెగ్మెంట్లకు ఇంచార్జ్‌లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం .. అధికారమే లక్ష్యంగా సరికొత్త కార్యాచరణ.. వై నాట్‌ 175 నినాదానికి తగ్గట్టుగా వ్యూహాలకు పదును పెడుతోంది వైసీపీ. గెలుపే లక్ష్యంగా రీజనల్‌ సమావేశాల్లో…

విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల అమరావతి AP: అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘ అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు…

You cannot copy content of this page