వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ
వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ చేపట్టాలని అసెంబ్లీలో మోరపెట్టుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ విజయవాడ : పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ చేయాలనిపాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం అసెంబ్లీలో సంబంధిత మంత్రి వర్యులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ద్వారా తెలిపారు.…