భారతీయులకు శత్రువులా మారుతున్న ట్రంప్!
భారతీయులకు శత్రువులా మారుతున్న ట్రంప్! అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని చాలా మంది భారతీయులు కోరుకున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక మన దేశానికి వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా ఇండియాలో యాపిల్ ప్లాంట్లను పెట్టవద్దని ఆ కంపెనీ సీఈవో టిమ్…