6,729 ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు
6,729 ఉద్యోగాలు తొలగిస్తూ ఉత్తర్వులు హైదరాబాద్: తెలంగాణలోని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాకకూడా కాంట్రాక్టు పద్దతిలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6,729 మందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ…