మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు
గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొడ్డు విజయబాబు, ఉపాధ్యక్షుడు పల్లా వెంకటరత్నం, కోశాధికారి ఉయ్యూరు వెంకట్, సభ్యులు వీసం సురేష్, తిరుపతిరావు, పామర్తి సత్య, చాట్ల సుబ్బు తదితరులు
వాస్తవానికి దర్పణం పడుతూ పేదల పక్షాన నిలుస్తూ సీఎం జగనన్న ఏపీలో పాలన కొనసాగిస్తున్నారని, తమ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చేసే వారిని, దుష్ప్రచారాన్ని మీడియా సోదరులు తిప్పి కొట్టాలని వారికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు సూచించారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.