రోడ్డు భద్రతా నియమాలు పాటించండి – ప్రమాదాలు నివారించండి – పల్నాడు జిల్లా ఎస్పీ వై. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్

పల్నాడు జిల్లా పోలీస్… జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు – 2024 సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి రోడ్డు భద్రతా అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎస్పీ , Road safety – NGO, నరసరావుపేట కన్వీనర్…

యడ్లపాడులో నిజం గెలవాలి యాత్రలో పాల్గొన్న భువనేశ్వరి

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే: నారా భువనేశ్వరి చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో…

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ

ఢిల్లీ కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ…

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి శుక్రవారం ఉదయం…

శబరిమల కోసం బడ్జెట్ ₹27.60 కోట్లు కేటాయించింది!!

శబరిమల అభివృద్ధి పట్ల దాని ఉదారవాద దృక్పథానికి అనుగుణంగా, శబరిమల మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టడానికి రాష్ట్ర బడ్జెట్ ₹ 27.6 కోట్లు కేటాయించింది. ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు ప్రకారం, ఆధునిక మరియు పర్యావరణ అనుకూలమైన సౌకర్యాలతో కొండ…

వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి

కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి…

మూడు రోజులుగా తారు డబ్బా లో

N T R జిల్లా,విజయవాడ,రూరల్ మండలం రాయనపాడు ప్రాంతం లో ఘటన…!!! మూడు రోజులుగా తారు డబ్బా లో…!! తారు డబ్బా లో ఇరుక్కు పోయిన వలస కూలీ…!! రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు…!! తారు డబ్బా లో…

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న పవన్ కళ్యాణ్.

అటవీ శాఖలో 689 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రపదేశ్ లో అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలో నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 37, ఫారెస్ట్ సెక్షన్ ఆఫసర్ – 70, ఫారెస్ట్ బీట్…

ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన ఉదయం 8 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం

నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం..

నంద్యాల నేడు శ్రీశైలం చేరుకోనున్న జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ, కేఆర్ఎంబీ సభ్యుల బృందం.. సాయంత్రం లేదా రేపు డ్యామ్ సందర్శించి డ్యామ్ భద్రత, నీటినిల్వలు, వినియోగంపై ఆరా.. 9న డ్యామ్ వ్యూపాయింట్ వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించనున్న ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ…

గ్రూప్ – 1 పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరో 60 పోస్టులను పెంచుతూ తాజాగా ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 503 పోస్టులకు TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరి నాటికి మిగతా (ఒక లక్ష 99940) ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్…

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు,…

టీడీపీ, జనసేన అగ్రనేతలకు టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్

టీడీపీ, జనసేన అగ్రనేతలకు టచ్ లోకి వచ్చిన బీజేపీ హైకమాండ్ పొత్తులపై మాట్లాడుకుందామని బీజేపీ అధిష్టానం సంకేతాలు ? టీడీపీ, జనసేన నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు సీట్ల సర్దుబాటులో స్థానాల సంఖ్య, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే…

‘భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం

‘భారత్‌ రైస్‌’ ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌.. ₹29కే కిలో బియ్యం దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్‌ రైస్‌’ (Bharat rice) పేరిట బియ్యాన్ని…

ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి

ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి..? ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో…

ఎన్నికల బరిలో తమిళిసై?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ…

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ఎక్కవ మంది దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేండ్లు గడిచిన…

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు ప్రతి…

వైసీపీలో మరో వికెట్ డౌన్

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి…

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమా

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. నాగార్జునకి కథ…

ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ

అమరావతి : పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం…

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ ని మరియు రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు…

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక… షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్…

గాగిల్లాపూర్ లోని 1వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన…

2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది…. ఎన్ని సీట్లని కాదు …..?. గెలిచే సీట్లలో పోటీ చేయాలిఈసారి బలంగా అసెంబ్లీలో అడుగుపెడతాం ఈ పొత్తులో కొంచెం మనకు కష్టంగా ఉంటుంది…..🤔 – సీట్ల సర్దుబాటు విషయంలో కొంతమందికి బాధ అనిపిస్తుంది అన్నీ…

You cannot copy content of this page