పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్లక్ష్యం

పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణం లో ఉన్న వంతెన కుప్పకూలింది.పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య మానేరు పై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపో యింది .ఈదురు గాలులు బీభత్సా నికి…

ప్రజా బలమే అండగా సర్వేపల్లిలో సోమిరెడ్డి విజయయాత్ర షురూ..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురం గ్రామదేవత శ్రీ చెరుకూరమ్మ తల్లి, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశీస్సులు పొంది తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తో కలిసి వెంకటాచలంలోని ఆర్వో…

కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రతిఘటన సినిమా చూపించబోతున్న సర్వేపల్లి ప్రజలు

అడ్డంగా దోచేసిన డబ్బును వెదజల్లినా ఓటమి నుంచి తప్పించుకోలేడు ఎన్టీఏ అధికారంలోకి రావడం ఖాయం. సర్వేపల్లికి పూర్వవైభవం తథ్యం దయచేసి కాకాణి పంచుతున్న మందు ఎవరూ తాగొద్దు..తాగి ప్రాణాల పైకి తెచ్చుకోవద్దు 2014 తరహాలోనే సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రమాదకరమైన మద్యాన్ని…

చిలకలూరిపేట విజయాన్ని చంద్రబాబుకి కానుకగా ఇస్తా: ప్రత్తిపాటి

అధినేత చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్న ప్రత్తిపాటి చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న…

హరీష్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని మాడుగుల హరీష్ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు…

మేమంతా సిధ్ధం | 22వ రోజు | శ్రీకాకుళం

మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.

అదుపు తప్పి కెమికల్ వ్యాన్ బోల్తా

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఋురదగుడా సమీపంలో బుధవారం రొడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలంలోని ఋురదగుడా సమీపంలో అదుపు తప్పి ఓ కెమికల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డైవర్ కు…

మినీ బ్యాంక్ మోసాలు….

రైతులు, చదువురాని వృద్ధులే వాళ్ళ టార్గెట్ గ్రామీణ ప్రజలకు అందుబాటులో బ్యాంకుల సేవలు విస్తరించాలని సంకల్పంతో పాలకులు మారుమూల పల్లెప్రజలకు అందుబాటులో ఆర్థిక లావాదేవీలు జరగాలని విస్తరించిన మినీ బ్యాంక్ ల మోసాలు మాత్రం భారీగానే ఉన్నాయపిస్తున్నాయి. ఇటీవలి ఘటనలుచూస్తే, మండలంలోని…

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను…

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్…

బందర్ లో జన సునామి

మచిలీపట్నం కొల్లు రవీంద్ర,బాలశౌరి నామినేషన్ మాస్ జాతర తలపించిన నామినేషన్ ర్యాలీ. కిలోమీటర్ల మేర జనసంద్రంతో కిక్కిరిసిపోయిన మచిలీపట్నం రోడ్లు క‌దిలొచ్చిన మ‌హిళ లోకం… కొల్లు రవీంద్ర వల్లభనేని బాలశౌరి నామినేషన్ ర్యాలీలో పోటెత్తిన బందరు ప్రజానీకం విజయోత్సవాన్ని తలపించిన కొల్లు…

ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు రాక

శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ విద్యార్థిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం పార్లమెంట్…

నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

అమరావతి :ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.…

పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా,షామిర్ పేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మల్కాజిగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గౌతమ్ పోట్రూ కి, నామినేషన్ పత్రాలు అందజేసిన మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి . ఈ నామినేషన్ దాఖలు చేసిన…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్.

నామినేషన్ కు ముందు సర్వ మత ప్రార్థనలు…కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి,ఆవుల రాజీ రెడ్డి,మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,….భారీ మెజార్టీ తో గెలువబోతున్న నీలం మధు: మైనంపల్లి హన్మంత్ రావు…సర్వమతలను గౌరవించేది కాంగ్రెస్ మాత్రమే…అన్ని వర్గాల ప్రజల మద్దతు తో విజయం నాదే:…

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.

పూర్తయిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర..

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది. 22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో…

ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి

అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం వై ఎస్ సి పి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి… ఎన్నికల నిబంధనలను అనుసరించి, అనుమతించిన సంఖ్య…

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేసిన

అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాతలారిరంగయ్య నామినేషన్ పత్రాలను కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత కి అందజేశారు.. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ప్రసాద్ రెడ్డి…

నర్వలో కాంగ్రెస్ కు షాక్

బిజెపిలో చేరిన మక్తల్ నియోజకవర్గం నర్వ మండల్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కాంగ్రెస్ TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి అరుణమ్మ ఆధ్వర్యంలో బిజెపిలో చేరిన బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీ…

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి , బట్టి జగపతి.

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యిందని విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల – ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది తేజశ్వని ఆత్మహత్య చేసుకుంది.

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ . బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు.…

హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీ బదిలీ

హైదరాబాద్‌ సౌత్ జోన్‌ డీసీపీ సాయి చైతన్య ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. సాయి చైతన్యను డీజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ ఆదేశాల మేరకు డీసీపీ సాయి చైతన్యను బదిలీ చేశారు.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. రేపట్నుంచి ఫీజు చెల్లింపులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు హెడ్యూల్‌ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ…

ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

You cannot copy content of this page