ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ

ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచిన ఈసీ.. జిల్లా ఉన్నతాధికారులకు సీఈవో కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‎లో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఎన్నికల కమిషన్ అధికారులు వేగం పెంచారు. దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుంతుండటంతో పాటు ఆంధ్రప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు…

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ నోటీసులు విచారణకు హాజరుకాకపోతే విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ తుది విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే…

అనకాపల్లి జనసేనలో పీఠముడి

అనకాపల్లి జనసేనలో పీఠముడి ఎంపీ టికెట్ రేసులో కొణాతాల, నాగబాబు నియోజకవర్గంలో నాగబాబు సమ్మేళనాలు, పర్యటనలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా కొణతాల ఇంటికివెళ్లి మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసిన నాగబాబు ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా నువ్వు అంటూ నచ్చజెప్పేయత్నం ఎంపీ టికెట్‍పైనే…

జనసేన కి 40 సీట్లు ఇవ్వాలి

ఏపీలో టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులపై రానిస్పష్టత..జనసేన కి 40 సీట్లు ఇవ్వాలి. అని కాపు నాయకులు హరి రామ జోగయ్య డిమాండ్.?. ,బీజేపీ నుండే సీఎం అభ్యర్థి అని బీజేపీ నాయకుడు విష్ణు వర్ధన్ సన్సేషనల్ కామెంట్స్? …. అభ్యర్థుల ఎంపికలో…

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో చార్జ్ షీట్.. ఎన్నికల వేళ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం..

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో చార్జ్ షీట్.. ఎన్నికల వేళ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం.. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. అందులో A 1 గా…

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానంఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అవకాశం

ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానంఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అవకాశం విద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష…

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు. ఈ మేరకు శుక్రవారం రైల్వే అధికారులు శుక్రవారం…

తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు

దక్షిణ భారత సినీనటీనటుల సంఘం(నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధిస్టాలిన్‌ రూ.కోటి నిధలు మంజూరు చేశారు. చివరిదశలో ఉన్న పనులను పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో…

నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఈ బంద్‌కు…

ఒకే బైక్‌పై 126 గొర్రెలు.. కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రస్తావించింది. ఒకే బైక్‌పై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నట్లు పేర్కొంది. కారులో 168, అంబులెన్స్…

భారత్‌ బంద్‌.. కొనసాగుతున్న రహదారుల దిగ్భందనం

న్యూఢిల్లీ : రైతులు చేపడుతున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే.నిరసనలో భాగంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం భారత్‌…

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది. కాళేశ్వరం…

ప్రపంచంలోనీ ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి

గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి…

మహబూబ్‌నగర్‌లో వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం.. భయాందోళనలో ప్రజలు

మహబూబ్‌నగర్‌:- మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను కాల్చి చంపారు. ఈ…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

ఉండవల్లి(అమరావతి).. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి…

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…

హలో దోస్తులు..ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే

మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల కూడా మారాయి. చిన్న మొబైల్ యాప్‌తోనే డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మొబైల్‌ యాప్స్‌ సహాయంతో డేటాను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో మొబైల్‌…

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.

బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి విస్తరించకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో…

గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. తెలంగాణకు చెందిన 904 మద్యం బాటిళ్లు సీజ్,ఒక వ్యక్తి అరెస్ట్..

సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు

అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

మీరు చొక్కాలు మడతపెడితే… మేం కుర్చీలు మడతపెట్టడమే! : నారా లోకేశ్

ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేశ్ పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్

చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం

✍️ప్రముఖ ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థ ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం.. ‘నాణ్యమైన విద్య అన్నది హక్కు’ ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం జగనన్న…

పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…

ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్‌ డే కానుక ఇద్దాం : సంతోష్‌ కుమార్‌ పిలుపు

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..? దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్ కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం…

మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు…

You cannot copy content of this page