అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా: నేడు అరసవల్లి సూర్యభగవానుని దేవాలయంలో రానున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించున్నారు. అందులో భాగంగా జిల్లాలో అరసవల్లి సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి వద్ద వెయ్యి మందితో…

రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం

చిరంజీవి : రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం…

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి ప్రధాని పీఠం అధిరోహించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడంతల స్థానాలను కైవసం చేసుకుని విజయం సొంతం చేసుకుంది.…

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌ నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చర్చ. నేడు ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి…

రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ రాజాం లో గడ్డి ముడిదాం వద్ద ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న బుచ్చింపేట గ్రామానికి చెందిన కోరాడ సత్యం ను అదుపులోకి తీసుకున్నట్లు సి ఐ రవికుమార్ తెలిపారు. నిందితుడి నుంచి…

వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం

వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ సమన్వయలోపంతో కొండా సురేఖ కాన్వాయ్‌ మిస్‌ చేర్యాల: కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జుస్వామి కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. మార్గశిరమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయతోటబావి ప్రాంగణంలో సర్వాంగసుందరంగా…

నూతనంగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి రూ.7 లక్షల 51,000 వేలను టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విరాళంగా అందజేశారు. ఈరోజు బ్రహ్మశ్రీ డాII…

రేవంత్‌ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన

కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్‌ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నుూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎఐసిసి కార్యదర్శి & మాజీ శాసనసభ్యులు శ్రీ. ఎస్‌. ఎ. సంపత్‌ కుమార్‌

దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రజా పాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కె,జెండిగా, ప్రజల మనిషి రాజన్న చౌటుప్పల పట్టణ కేంద్రంలోనిప్రజాపాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు కార్యక్రమాన్ని సందర్శించారుయాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ…

సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం

సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం విద్యార్థి యువతీ యువకులకుకొనసాగించాలని. పి వై ఎల్ పిలుపు————————————– శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ. జూనియర్ కాలేజ్ నందు సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది…

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు : గూడూరి ఎరిక్షన్ బాబు

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు గారు : గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు యర్రగొండపాలెం నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి…

మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం

కామారెడ్డి లో నూతన సంవత్సర కానుకగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు మానవ హక్కుల సలహా సంఘం ఆధ్వర్యంలో మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం. కామారెడ్డి: (సోమవారం 1/1/24 ), జనవరి ఒకటవ తేదీన కామారెడ్డి…

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి.డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 6.04 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎచ్చర్ల ఐఎమ్ఎల్…

రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు

3 న గుంటూరు జిల్లా, మంగళగిరి లోని (డి.జి.పి ఆఫీసు పక్కన) , C.K. కన్వేన్షన్ నందు మధ్యాన్నం 2 గం,, లకు రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు తేది 3/1/24 బుధవారం, జనవరి 3న మంగళగిరిలో 👉🏻 ముఖ్యఅతిథిగా హాజరుకానున్న…

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన…

423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్

అన్నం పరబ్రహ్మ స్వరూపం. 423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి…

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. గొల్లపూడి సచివాలయం-1 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపు నిర్వహణ. శిబిరాన్ని సందర్శించి రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 2.1.2024. ప్రజారోగ్య…

రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం

రెండ్రోజుల విరామం తర్వాత ప్రజాపాలన కార్యక్రమం మళ్లీ నేటి నుంచి జరగనుంది. గత నెల 28వ తేదీన ప్రారంభమైన ఆ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండ్రోజులు విరామం ఏర్పడింది. ఈ క్రమంలోనే తిరిగి ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం…

విద్యకు ‘నూతన’ జవసత్వాలు

🔊విద్యకు ‘నూతన’ జవసత్వాలు! 🔶2024లో విద్యా రంగంలో కీలక మార్పుల దిశగా అడుగులు 🔷ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ నియామకాలు 🔶బదిలీలు, పదోన్నతులకూ ఆటంకాలు తొలగుతాయనే ఆశలు 🔷కాలేజీ విద్యలో సంస్కరణలకు.. విశ్వవిద్యాలయాల్లోనూ మార్పులకు అవకాశం 🔶జాతీయ స్థాయిలో యూజీసీ, ఏఐసీటీఈ కూడా…

సందిగ్ధంలో వైయస్ షర్మిల

కాంగ్రెస్ అధిష్టానం,బ్రదర్ అనిల్ మద్య జరిగిన చర్చలు!సందిగ్ధంలో వైయస్ షర్మిల! ఆప్షన్ 1: తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యాక ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టడం. ఆప్షన్ 2: కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో పాటు కడప పార్లమెంట్…

రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తో భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తో భేటీ అయిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరీ, సభ్యులు వీకే సారస్వత్.

పందెం పుంజులకు భారీ డిమాండ్

పందెం పుంజులకు భారీ డిమాండ్ AP: సంక్రాంతి కోడి పందేలకు ఉండే క్రేజే వేరు. పందెం పుంజులకూ డిమాండ్ భారీగానే ఉంటుంది. సంక్రాంతి పందేల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మంది…

జపాన్ నుండి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్

జపాన్ నుండి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్… దేవర షూటింగ్ జరుగుతున్న ప్రాంతం లో భారీ భూకంపం, క్షేమం గా తిరిగి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్..

జల్లికట్టు పోటీల్లో ప్రత్యేక రక్షణ చర్యలు

🔊ఎద్దుల కొమ్ములకు ప్లాస్టిక్‌ తొడుగులు 🔹జల్లికట్టు పోటీల్లో ప్రత్యేక రక్షణ చర్యలు 🍥ప్యారిస్‌, న్యూస్‌టుడే: జల్లికట్టు పోటీల్లో ఎవరూ తీవ్రంగా గాయపడకుండా… ప్రాణనష్టం సంభవించకుండా చూసేందుకు తమిళనాడు ప్రభుత్వం సన్నద్ధమైంది ❇️ఎద్దుల్ని లొంగదీసే క్రమంలో అవి పొడిచినా ఎదుటి వారికి గాయాలు…

లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ

లోటస్ పాండ్ లోముగిసిన YSRTP భేటీ, YSRTPనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు నేతలకి తెలిపిన వైఎస్ షర్మిల. జనవరి 4న పార్టీ విలీనం చేస్తున్నట్లు నేతలకి స్పష్టం చేసిన షర్మిల.. రేపు సాయంత్రం ఢిల్లీ కి షర్మిల

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది హైదరాబాద్:జనవరి 02ఓ వైపు అప్పులు, మరోవైపు సంక్షేమం రూపంలో భారీ వ్యయాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడా సవాళ్లను అధిగమించి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.…

You cannot copy content of this page