గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలే

గుంటూరు నుంచి సికింద్రాబాద్ 3 గంటలేగుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న మార్గం ప్రస్తుతానికి సింగిల్ లైన్ గా ఉంది. దీనివల్ల ఈ మార్గంలో న‌డిచే రైళ్ల సమయం ఆలస్యమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నల్లపాడు-నడికుడి-బీబీనగర్ మార్గం అత్యంత కీలకమైంది.…

కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి..

కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు పలమనేరు జాతీయ రహదారిలోని శాంతిపురం మండలం శివపురం వద్ద వ్యవసాయ భూమిలో ఇంటి నిర్మాణానికి ల్యాండ్ కన్వర్షన్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేసుకున్నారు. శాంతిపురం డిప్యూటీ సర్వేయర్…

యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు..

యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు.. దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ.. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ కి పిర్యాదు చేసిన భీమవరంకు చెందిన శివ కుమారి యువతి మిస్సింగ్ కేసు…

ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్,

ఉప ముఖ్యమంత్రివ , పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్., పర్యావరణ, అటవీ శాఖల మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో శాఖల వారి సమీక్ష ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు సమీక్షకు హాజరయ్యారు. శాఖల…

ఆక్రమణలు ఉపేక్షించం, కాలువలు పూడిక తీస్తున్నాము , ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరపాలక సంస్థ:ప్రజలకి ఇబ్బంది కల్గిస్తున్న ఆక్రమణలు ఉపేక్షించమని, ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని, అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మీ…

ఫించన్ల‌పై ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం మాట నిల‌బెట్టుకుంది

తిరుప‌తి నగరపాలక సంస్థ:ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం ఫించ‌న్ ల‌బ్దిదారుల‌కు నాలుగు వేల రూపాయ‌లు పంపిణి చేసిందని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. గ‌త మూడు నెల‌ల పెండింగ్ తో క‌లిపి ఏడు వేల రూపాయ‌ల‌ను ల‌బ్దిదారుల‌కు అందించి ఎన్డీఏ ప్ర‌భుత్వం…

అందరం ఇప్పుడిప్పుడే బాధ్యతలు

పిఠాపురం అందరం ఇప్పుడిప్పుడే బాధ్యతలు తీసుకున్నాం,ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇంత తక్కువ సమయంలో 4 వేల పెన్షన్ ఇవ్వగలుగుతున్నాం అంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం కారణం : పిఠాపురం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

స్టాప్ డయేరియా కాంపెయిన్’ ప్రారంభం

ఏలూరు : ‘స్టాప్ డయేరియా కాంపెయిన్’ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రిసెల్వి . సందర్బంగా మాట్లాడుతూ డయేరియా వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యాలని సూచించారు. ‘స్టాప్ డయేరియా కాంపెయిన్’ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను, ప్రజలను…

గొట్ట బ్యారేజ్ లో సాగునీరు విడుదల

గొట్ట బ్యారేజ్ లో రేపు సాగునీరు విడుదల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు శ్రీకాకుళం / నరసన్నపేట: గొట్ట బ్యారేజ్ లో ఉదయం సాగునీరు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రి అచ్చెంనాయుడు…

అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని ట్వీట్

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్ తో…

పెన్షన్ పండుగను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

పెన్షన్ పండుగను విజయవంతం చేయండి – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం జులై 1న పెన్షన్ల పంపిణీ సమర్ధవంతంగా నిర్వహించాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ ఎంపిడిఒలను ఆదేశించారు, నెల్లూరులోని వి.పి.ఆర్. నివాసంలో…

రాదన్నకు భరోసా ఇచ్చిన మాజీ మంత్రి కాకాని

రాదన్నకు భరోసా ఇచ్చిన మాజీ మంత్రి కాకాని కొన్ని రోజుల క్రితం హైవే మీద ఉన్న ప్రహరీ గోడను అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్న దారుణంగా కూల్చి వేశారని పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తెలియజేశారు దీనిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో…

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూతఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ఆలోపే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. కొంత కాలంగా రాథోడ్ కిడ్నీ సమస్య వ్యాధితో…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయంఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,575 ఎకరాలను నోటిఫై చేస్తూ సీఆర్‌డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. నేలపాడు, రాయపూడి, లింగాయపాలెం, శాఖమూరు, కొండరాజుపాలెం గ్రామాల్లో భూములను గుర్తించింది.…

ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు

ముఖ్యమంత్రిని కలిసిన అండమాన్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్పామూరు: అండమాన్ నికోబార్ దీవుల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పామూరు మండలానికి చెందిన నక్కల మాణిక్యరావు యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాద పూర్వకంగా కలిశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో…

ఇంటి వద్దకే పింఛన్ అంటున్నారు

ఇంటి వద్దకే పింఛన్ అంటున్నారు, మరి సచివాలయం సిబ్బంది ఏమో ఉదయం 6 గంటలకు కల్లా గ్రామంలో వారు నిర్ణయించిన ప్రదేశం కి వస్తే పింఛన్ ఇస్తాము అని చెప్పినట్లు గ్రామలలో చెబుతున్నారు. ఇలాంటి సిబ్బంది వల్ల ప్రభుత్వం కి చెడ్డ…

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం

కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం రైతులు, ప్రజలతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన 10 వేల మంది ప్రయోజనాల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటాం. లేదంటే పోరాటానికి వెనుకాడం అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి స్పష్టం చేసిన సర్వేపల్లి…

ఏపీ ప్రెస్ అకాడమీని ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచనలో

ఏపీ ప్రెస్ అకాడమీని ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం? మీడియా మొఘల్, ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ రూపకర్త రామోజీరావుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘన నివాళులర్పించింది.ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ‘రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చే…

రైతుల కమిషన్ సొమ్ము రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ..

రైతుల కమిషన్ సొమ్ము రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ.. జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు.. తాజాగా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి…

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం.

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం. సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా ఎస్పీ మలికగర్గ్. నరసరావుపేట కారంపూడి మండలం ఒప్పిచర్లలో గండికోట విజయలక్ష్మి(53) అనే మహిళ దారుణహత్య. మహిళను కర్రతో కొట్టి హత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ…

కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్

కర్నూలు జిల్లా… కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి.రంజిత్ బాషా ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ…

శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబు

శ్వేతపత్రాల విడుదలకు సిద్ధమైన చంద్రబాబుఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నేడు పోలవరంపై తొలి వైట్ పేపర్‌ను విడుదల చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోలవరం విధ్వంసంపై సచివాలయంలో ముఖ్యమంత్రి…

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు

చిక్కుల్లో సజ్జల” డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అవుట్సోర్సింగ్ పేరిట వేలకోట్ల చెల్లింపులు చేశారు. వీరంతా…

పాపికొండల విహారయాత్రకు బ్రేక్

పాపికొండల విహారయాత్రకు బ్రేక్ఏపీ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన…

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికీ రాజమహేంద్రవరం కు చేరుకున్న పి. ప్రశాంతి ని స్థానిక రెవిన్యూ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్వాగతం పలికారు.

ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్

ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్సీనియర్ ఐఏఎస్‌లు పూనం మాలకొండయ్య, జవహర్ రెడ్డి, పీయూష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డి, జీఏడీలో జీపీఎం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…

సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..

సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..స్టీల్ ప్లాంట్‎కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి కేంద్ర మంత్రిని కోరారు. ఎంపీ పురందేశ్వరి జరిపిన చర్చలతో కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.…

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి…

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి… చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు . ఈ సందర్భంగా ప్రత్తిపాటి…

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ…

You cannot copy content of this page